AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి బోల్డ్ సినిమా రా బాబు..! ఇష్టమైన హీరోయిన్‌ను ఊహించుకుని శవంతో రొమాన్స్.. చివరకు

ఓటీటీల్లో ప్రేక్షకులు ఎక్కువగా చూసే సినిమాల్లో హారర్, రొమాంటిక్ , థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఇదెక్కడి బోల్డ్ సినిమా రా బాబు..! ఇష్టమైన హీరోయిన్‌ను ఊహించుకుని శవంతో రొమాన్స్.. చివరకు
Movie
Rajeev Rayala
|

Updated on: Oct 30, 2024 | 9:43 AM

Share

ఓటీటీల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్ లో సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తోన్న ప్రేక్షకులు.. ఓటీటీల్లోను సినిమాలు చూస్తూ డబుల్ ఎంటర్టైన్మెంట్ ను పొందుతున్నారు. ఒక ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలతో పాటు అనేక రకాల వెబ్ సిరీస్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఓటీటీల్లో ప్రేక్షకులు ఎక్కువగా చూసే సినిమాల్లో హారర్, రొమాంటిక్ , థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చూసిన వారు షాక్ అవుతున్నారు. ఇంతకూ ఈ సినిమాలో ఏముంది.? అసలు ఈ సినిమా ఎక్కడ చూడొచ్చు.? అనేది ఒక్కసారి చూద్దాం.!

ఇది కూడా చదవండి : వాయమ్మో.. ! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. ఎందుకు ఇలా

ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో ఓ కుర్రాడు తన ఇష్టమైన హీరోయిన్ ను ఊహించుకుని ఓ శవంతో రొమాన్స్ చేస్తాడు. అసలు ఈ సినిమా కథ ఏంటంటే.. ఈ సినిమాలో ఓ యువకుడు తనకు 12 ఏళ్ల వయసులో.. సినిమా చూడటానికి థియేటర్ కు వెళ్తాడు.ఆ సినిమాలో హీరోయిన్ తన ప్రియుడ్ని గాఢంగా ముద్దు పెట్టుకుంటున్న సీన్ చూస్తాడు. దాంతో ఆ హీరోయిన్ ను ఇష్టపడతాడు.  తాను కూడా ఎవరినైనా ప్రేమించాలని అనుకుంటాడు.

ఇది కూడా చదవండి :Sneha: నా ఫేవరెట్ హీరో అతనే.. ఓపెన్‌గా చెప్పిన స్నేహ.. ఆనందంలో ఫ్యాన్స్

ఆ విషయాన్ని తన ఫ్రెండ్ కు చెప్తాడు. అయితే ఆ ఫ్రెండ్ అతన్ని ఓ అమ్మాయి దగ్గరకు తీసుకెళ్తాడు. ఆ అమ్మాయిని లైన్ లో పెట్టమని చెప్తాడు కానీ ఆతను భయపడతాడు. ఆ తర్వాత మరో అమ్మాయి దగ్గరకు తీసుకెళ్తాడు అయినా కూడా అతను భయపడతాడు. అయితే ఇక అమ్మాయిని ప్రేమించడం కంటే రొమాన్స్ చేయడమే కరెక్ట్ అని అతనికి చెప్తాడు.   చివరికి వీళ్ళిద్దరూ కేతి అనే అమ్మాయిని ఫాలో అవుతారు. ఆ అమ్మాయి వేరొక వ్యక్తితో కారులో శృంగారంలో పాల్గొంటుంది ఆ సీన్ వీళ్ళిద్దరూ కళ్లార్పకుండా చూస్తారు. ఆ పని అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని వాళ్ళు ఫాలో అవుతారు. మద్యం సేవించి ఉండటంతో ఆమె మత్తుగా నిద్రపోతుంది. అది చూసిన ఆ ఆయువకుడు ఆమెను కౌగిలించుకొని. ఆమెను తాకుతూ ఉంటాడు ఇంతలో ఆమెకు మెలుకువ వస్తుంది. దాంతో ఆ ఇద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. ఇది జరిగిన కొన్ని ఏళ్ల తర్వాత ఓ అంబులెన్స్ నుంచి ఓ శవాన్ని ఆ యువకుడి ఫ్రెండ్స్ ఎత్తుకెళ్తారు. అది చూసిన ఆ యువకుడు అక్కడికి వెళ్తాడు. అది ఓ అందమైన అమ్మాయి శవం. ఆ శవాన్ని చూసిన ఆ యువకుడు చిన్నప్పుడు ఇష్టపడిన హీరోయిన్ ను ఉహించుకొని ఆ శవంతో రొమాన్స్ చేస్తాడు. అతని ఫ్రెండ్స్  అది చూసి షాక్ అవుతారు. ఆతర్వాత ఏం జరిగింది.? వాళ్లు పోలీసులకు చిక్కారా.? ఆ యువకుడికి నిజమైన ప్రేమ దొరికిందా అన్నది సినిమాలో చూడాల్సిందే.. ఈ సినిమా పేరు క్రేజీ లవ్ ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఈ సినిమాలో యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇది కూడా చదవండి:Tollywood: ఏంటీ..! ఈ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరితో నటించందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తీర్థయాత్రలు ఎందుకు చేయాలి? శాస్త్రాలు చెప్పిన ఆశ్చర్యకరమైన..
తీర్థయాత్రలు ఎందుకు చేయాలి? శాస్త్రాలు చెప్పిన ఆశ్చర్యకరమైన..
నల్ల మచ్చలు, మొటిమలతో విసిగిపోయారా? ఇదొక్కటి వాడితే ముఖం అద్దంలా
నల్ల మచ్చలు, మొటిమలతో విసిగిపోయారా? ఇదొక్కటి వాడితే ముఖం అద్దంలా
కారు ముక్కలైంది.. ఇంజిన్ 50 అడుగులు ఎగిరిపోయింది.. అయినా నలుగురు
కారు ముక్కలైంది.. ఇంజిన్ 50 అడుగులు ఎగిరిపోయింది.. అయినా నలుగురు
9.2 రేటింగ్ దుమ్మురేపుతున్న థ్రిల్లర్ సినిమా
9.2 రేటింగ్ దుమ్మురేపుతున్న థ్రిల్లర్ సినిమా
ఆ హీరో అంటే చాలా ఇష్టం.. రెండు సార్లు ఛాన్స్ మిస్ అయ్యా..!
ఆ హీరో అంటే చాలా ఇష్టం.. రెండు సార్లు ఛాన్స్ మిస్ అయ్యా..!
ఆకాశంలో కనువిందు చేయనున్న ‘కాస్మిక్ కిస్’.. ఈ అరుదైన దృశ్యాన్ని..
ఆకాశంలో కనువిందు చేయనున్న ‘కాస్మిక్ కిస్’.. ఈ అరుదైన దృశ్యాన్ని..
యూరిన్ టెస్ట్‌తో చిన్నారుల్లో ఆటిజం గుర్తింపు..!
యూరిన్ టెస్ట్‌తో చిన్నారుల్లో ఆటిజం గుర్తింపు..!
గంగా, యమునా తరహాలోనే మూసీ ప్రక్షాళన: సీఎం రేవంత్
గంగా, యమునా తరహాలోనే మూసీ ప్రక్షాళన: సీఎం రేవంత్
రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా?.. ఈ అలవాట్లే కారణం
రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా?.. ఈ అలవాట్లే కారణం
ఆరోగ్యానికి వరం నేరేడు.. ఆయుర్వేదం చెప్పిన అద్భుత గుణాలు ఇవే
ఆరోగ్యానికి వరం నేరేడు.. ఆయుర్వేదం చెప్పిన అద్భుత గుణాలు ఇవే