AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie:  మొండెం లేని తల ఎవరిది? ఇవాళే ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఏకంగా ఏడు భాషల్లో ఓటీటీలోకి వచ్చేసింది. ఒరిజినల్ వెర్షన్ తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, హిందీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్ లో మంచి థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకునేవారికి ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

OTT Movie:  మొండెం లేని తల ఎవరిది? ఇవాళే ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 27, 2026 | 10:50 AM

Share

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (మార్చి 27) కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేశాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం తదితర భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. ఇందులో ఒక మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా ఉంది. ఇది ఒరిజినల్ తమిళ్ వెర్షన్ అయినప్పటికీ తెలుగులోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కొండపై తెగిపడిన తల ఎవరిది, అతణ్ని ఎవరు హత్య చేశారు అనే పాయింట్ చుట్టూ ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సాగుతుంది. కేసులు లేకపోవడంతో ఓ పోలీస్ స్టేషన్ ను మూసివేయాలని అనుకుంటారు. అప్పుడే కొండపై మొండెం లేని తల ఒకటి పోలీసులకు దొరకుతుంది. అసలు ఆ తల ఎవరిది? అతనిని ఎవరు చంపారు? మృతుడి మొండెం ఏమయ్యింది? అనేది తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. ఈ క్రమంలో పోలీసులకు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. మృతుడు వాచ్ మెకానిక్‌గా, ఏనుగు శిక్షకుడిగా, అక్రమ కార్యకలాపాలలో చిక్కుకున్న బాడీగార్డ్‌గా పనిచేశాడని పోలీసులు తెలుసుకుంటారు?మరి ఆ తర్వాత ఏం జరిగింది? హంతకుడిని ఎలా పట్టుకున్నారన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ పేరు ‘కాట్టాన్’. రెండు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న డైరెక్టర్ మణికందన్ ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను తెరకెక్కించారు. ఇందులో విజయ్ సేతుపతితో పాటు మిలింద్ సోమన్, సుదేవ్ నాయర్, ముత్తు కుమార్, సింగం పులి, బాలాజీ, వడివేలు మురుగన్, రిష జాకబ్స్, వీజే పారు, కళైవాణి భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ కాట్టాన్ వెబ్ సిరీస్ సీజన్ 1 లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. వారానికో ఎపిసోడ్ ట్రెండ్ కాకుండా ఒకేసారి మొత్తం 10 ఎపిసోడ్లను జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ 10 ఎపిసోడ్లు కూడా ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.

జియో హాట్ స్టార్ లో విజయ్ సేతుపతి వెబ్ సిరీస్..

కాట్టాన్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం