AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lavanya: రోడ్డుపై రాజ్‌తరుణ్‌ మాజీ ప్రియురాలు లావణ్య హల్ చల్.. పోలీసులతో వాగ్వాదం.. వీడియో ఇదిగో

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మరోసారి వార్తల్లో నిలిచింది. బుధవారం (మార్చి 25) ఆమె సంగారెడ్డి జిల్లా మల్లెపల్లి దగ్గర రచ్చ రచ్చ చేసింది. ఏకంగానే పోలీసులతో గొడవకు దిగింది. దీంతో లావణ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Lavanya: రోడ్డుపై రాజ్‌తరుణ్‌ మాజీ ప్రియురాలు లావణ్య హల్ చల్.. పోలీసులతో వాగ్వాదం.. వీడియో ఇదిగో
Actor Raj Tarun Ex Girlfriend Lavanya
Basha Shek
|

Updated on: Mar 25, 2026 | 9:40 PM

Share

టాలీవుడ్ హీరో రాజ్‌ తరుణ్ మాజీ ప్రియరాలు లావణ్య హల్‌చల్‌ చేసింది. మద్యం మత్తులో రోడ్డుపైనే రచ్చ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాపూర్‌ మండలం మల్లెపల్లి వద్ద బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని కారుతో లావణ్య ఢీ కొట్టింది. అంతేకాదు ఆ వ్యక్తిని పట్టించుకోకుండా ఆగకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు లావణ్య కారును అడ్డుకున్నారు. అంతలో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చారు. సారీ చెప్పాలని లావణ్యను అడిగారు. కానీ అందుకు ఆమె ససేమిరా అంది. దీంతో గొడవ కాస్తా మరింత పెద్దదైపోయింది. చివరకు పోలీసులతోనూ కాసేపు లావణ్య వాగ్వాదానికి దిగింది. అనంతరం ఆమెకు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా డ్రంక్ అండ్ డ్రైవ్ పాజిటివ్ అని తేలినట్లు సమాచారం.దీంతో చివరకు పోలీసులు లావణ్య పై కేసు నమోదు చేశారు. ఆమె కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా లావణ్య కారులో మద్యం బాటిళ్లు చూసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

వీడియో ఇదిగో..

Follow Us
వర్షాకాలంలో ఈ మొక్క ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరమే రాదు
వర్షాకాలంలో ఈ మొక్క ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరమే రాదు
నేరేడు గింజలతో ఇంట్లోనే చేసుకోండి బ్యూటిఫుల్ బర్గుండి హెయిర్ కలర్
నేరేడు గింజలతో ఇంట్లోనే చేసుకోండి బ్యూటిఫుల్ బర్గుండి హెయిర్ కలర్
కోట శ్రీనివాసరావు ఆహీరో యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు.
కోట శ్రీనివాసరావు ఆహీరో యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు.
హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్..
హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్..
నాన్‌స్టాప్‌గా గంట సేపు ఈత కొట్టిన మంత్రి! ఎవరో గుర్తుపట్టారా?
నాన్‌స్టాప్‌గా గంట సేపు ఈత కొట్టిన మంత్రి! ఎవరో గుర్తుపట్టారా?
కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్‌కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు
ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్‌కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు
మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది..
మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది..
మాడిపోయిన గిన్నెలను 5 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే ట్రిక్స్..
మాడిపోయిన గిన్నెలను 5 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే ట్రిక్స్..
బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య
బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య