AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Roja: రోజా కూతురు ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? అన్షు మాలిక లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ సీనియర్ నటి రోజా మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ ఆమె నటిస్తోంది. మరోవైపు రోజా కూతురు అన్షు మాలిక కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఆమె ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Basha Shek
|

Updated on: Mar 24, 2026 | 3:55 PM

Share
 నటి రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకుంది.  ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా అందుకుంది.

1 / 6
  కాగా ఇప్పటికే పలు పుస్తకాలు రచించిన అన్షు మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఎంట్రప్రెన్యుయర్, ప్రోగ్రామర్‏గానూ అన్షు రాణిస్తోంది. ఇక చూడ్డానికి అచ్చం రోజాకు జిరాక్స్ కాపీలా ఉండే అన్షుకు సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

2 / 6
ఇన్ స్టా గ్రామ్ లో యాక్టివ్ గా ఉండే అన్షు తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను పంచుకుంటుంది.

3 / 6
 అన్షు ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్, వీడియోలు చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తుంటారు. అన్షు అచ్చం తన తల్లి రోజాకు జిరాక్స్ కాపీలా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక చాలామంది అన్షును సినిమాల్లోకి రావాలని కూడా కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.

4 / 6
  కాగా ఆ మధ్యన రోజా కూతురు పెళ్లి గురించి సామాజిక మాధ్యమాల్లో కొన్ని రూమర్లు వైరల్ అయ్యాయి. ఒక స్టార్ హీరో ఇంటికి అన్షు కోడలిగా వెళ్లనుందని తెగ ప్రచారం జరిగింది.

5 / 6
 తన కూతురు పెళ్లి వార్తలను ఖండించిన రోజా తన చెవికి అలాంటి ప్రపోజల్స్ ఏమీ రాలేదని స్పష్టం చేశారు. అంతేకాదు అనుషుమాలికకు ఉన్నత చదువు పట్ల చాలా ఆసక్తి ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆమె అమెరికాలో చదువుకుంటుందని, శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో ఉందని రోజా తెలిపారు.

6 / 6
Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..

పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!

సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?

శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..

పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్

ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట

మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?

OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్