F3 Movie OTT: ఎఫ్‌3 లవర్స్‌కి అదిరిపోయే న్యూస్‌.. ఓటీటీలో ఫన్‌ బాంబ్‌.. స్ట్రీమింగ్ ఎందులో తెలుసా.?

F3 Movie OTT: వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడ్‌ దర్శకత్వంలో తెరకెక్కి చిత్రం ఎఫ్‌ 3. ఎఫ్‌2 సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో నవ్వుల వర్షంతో పాటు కలెక్షన్ల వర్షం...

F3 Movie OTT: ఎఫ్‌3 లవర్స్‌కి అదిరిపోయే న్యూస్‌.. ఓటీటీలో ఫన్‌ బాంబ్‌.. స్ట్రీమింగ్ ఎందులో తెలుసా.?
Follow us
Narender Vaitla

| Edited By: Anil kumar poka

Updated on: Jul 22, 2022 | 7:13 AM

F3 Movie OTT: వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడ్‌ దర్శకత్వంలో తెరకెక్కి చిత్రం ఎఫ్‌ 3. ఎఫ్‌2 సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో నవ్వుల వర్షంతో పాటు కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది. తొలి పార్ట్‌ విజయాన్ని అందుకోవడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మే 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా దుమ్మురేపింది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకొని భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ మొదలైంది.

చిత్ర యూనిట్‌ గతంలో ప్రకటించినట్లుగానే చిత్రం విడుదలైన 50 రోజుల తర్వాత జులై 22న ఎఫ్‌3 స్ట్రీమింగ్‌ను మొదలు పెట్టారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ను భారీ మొత్తానికి ఎఫ్‌3 డిజిటల్‌ హక్కులను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది.

దీంతో థియేటర్లలో సినిమా చూసిన వారు మరోసారి చూడడానికి, థియేటర్లలో మిస్‌ అయిన వారు ఓటీటీలో చూసేందుకు సిద్ధమయ్యారు. డబ్బు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెహ్రీన్‌ ఫిర్జాదా, తమన్న హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఇక బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో నటించి కుర్రకారును షేక్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

ఎఫ్3 ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!