Ninda OTT: ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్‌ థ్రిల్ల‌ర్ మూవీ.. ‘నింద’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన చిత్రం నింద. రాజేష్ జ‌గ‌న్నాథ‌మ్ మొదటి సారి మెగా ఫోన్ పట్టి ఈ క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ను తెరకెక్కించాడు. హీరో వరుణ్ సందేశ్ స్వయంగా నిర్మించిన నింద సినిమాలో రాజ‌న్న ఫేమ్ అనీ, క్యూ మ‌ధు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. జూన్ 21న థియేటర్లలో రిలీజైన నింద సినిమా యావరేజ్ గా నిలిచింది.

Ninda OTT: ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్‌ థ్రిల్ల‌ర్ మూవీ.. 'నింద' స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Ninda Movie
Follow us

|

Updated on: Jul 25, 2024 | 7:39 PM

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన చిత్రం నింద. రాజేష్ జ‌గ‌న్నాథ‌మ్ మొదటి సారి మెగా ఫోన్ పట్టి ఈ క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ను తెరకెక్కించాడు. హీరో వరుణ్ సందేశ్ స్వయంగా నిర్మించిన నింద సినిమాలో రాజ‌న్న ఫేమ్ అనీ, క్యూ మ‌ధు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. జూన్ 21న థియేటర్లలో రిలీజైన నింద సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఎక్కువగా ప్రమోషన్లు లేకపోవడంతో లాంగ్ రన్ లో ఆడలేకపోయింది. అయితే నింద సినిమాలోని క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు వ‌రుణ్ సందేశ్ యాక్టింగ్‌, క‌థ‌లోని ట్విస్ట్‌లు బాగున్నాయంటూ రివ్యూలు వినిపించాయి. ముఖ్యంగా వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాలో నటించాడంటూ ప్రశంసలు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన నింద మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆగ‌స్ట్ మొదటి వారంలో నింద మూవీని ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

నింద సినిమా కథ విషయానికి వస్తే.. మంజు (క్యూ మ‌ధు) అనే యువ‌తిని రేప్ చేసి చంపేశాడ‌ని కాండ్ర‌కోట‌కు చెందిన బాల‌రాజును (ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌) పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోలీసుల విచారణలో బాల‌రాజే ఈ హ‌త్య చేశాడ‌ని ఆధారాలు దొరుకుతాయి. జ‌డ్జి స‌త్యానంద్ (త‌నికెళ్ల‌భ‌ర‌ణి) అత‌నికి ఉరిశిక్ష విధిస్తాడు. అయితే బాల‌రాజు నేరం చేయ‌లేద‌ని స‌త్యానంద్‌ న‌మ్ముతాడు. అత‌డిని ఎలాగైనా నిర్ధోషిగా నిరూపించ‌మ‌ని హ్యూమ‌న్ రైట్స్ క‌మీష‌న్‌లో ప‌నిచేసే కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్‌) ను కోరుతాడు. దీంతో ఈ కేసును రీ ఇన్వేస్టిగేష‌న్ చేయ‌డం మొద‌లుపెడ‌తాడు వివేక్‌. మరి అత‌ని విచారణలో ఏం తేలింది? నిజంగా బాల‌రాజే హంత‌కుడా?ఈ హ‌త్య‌కు బాల‌రాజు కూతురు సుధాకు (అనీ) ఏమైనా సంబంధం ఉందా? హంత‌కుల‌ను ప‌ట్టుకోవ‌డానికి వివేక్ ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు? అన్న‌దే నింద సినిమా క‌థ‌. కాగా ఈ సినిమాల అనీ క్యూ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌ పోషించి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది.

నింద సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్‌ థ్రిల్ల‌ర్ మూవీ.. ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్‌ థ్రిల్ల‌ర్ మూవీ.. ఎప్పటినుంచంటే?
ఉపాధి కల్పనే లక్ష్యం.. నైపుణ్య శిక్షణే మార్గం.. 2 లక్షల కోట్లతో..
ఉపాధి కల్పనే లక్ష్యం.. నైపుణ్య శిక్షణే మార్గం.. 2 లక్షల కోట్లతో..
రామ్ చరణ్ కి తీరక లేకుండా చేస్తున్న ఫ్యాన్స్. ఫుల్ ఫోకస్ దానిమీదే
రామ్ చరణ్ కి తీరక లేకుండా చేస్తున్న ఫ్యాన్స్. ఫుల్ ఫోకస్ దానిమీదే
గురి చూసి కొట్టారు..క్వార్ట్సర్స్‌కు చేరిన భారత మహిళా ఆర్చరీ టీమ్
గురి చూసి కొట్టారు..క్వార్ట్సర్స్‌కు చేరిన భారత మహిళా ఆర్చరీ టీమ్
ఈ చర్మ సమస్యలను విస్మరించవద్దు ... అది మధుమేహం లక్షణం ఏమో
ఈ చర్మ సమస్యలను విస్మరించవద్దు ... అది మధుమేహం లక్షణం ఏమో
మరింత తగ్గనున్న శనీశ్వరుడి ప్రభావం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు..!
మరింత తగ్గనున్న శనీశ్వరుడి ప్రభావం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు..!
కరివేపాకు జ్యూస్ తాగితే వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు..
కరివేపాకు జ్యూస్ తాగితే వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు..
శాంతిభద్రతలను సెట్‌రైట్‌ చేస్తాం.. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల
శాంతిభద్రతలను సెట్‌రైట్‌ చేస్తాం.. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల
అమ్మబాబోయ్..! తమన్నా ఇరగదీసిందిగా..
అమ్మబాబోయ్..! తమన్నా ఇరగదీసిందిగా..
మీ శరీరంలో ఆ మార్పులు కనిపిస్తున్నాయా? తస్మాత్‌ జాగ్రత్త..
మీ శరీరంలో ఆ మార్పులు కనిపిస్తున్నాయా? తస్మాత్‌ జాగ్రత్త..
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
కేరళలో నిఫా వైరస్‌ కలకలం.. తమిళనాడు సర్కార్ అప్రమత్తం.!
కేరళలో నిఫా వైరస్‌ కలకలం.. తమిళనాడు సర్కార్ అప్రమత్తం.!