AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable with NBK: ప్రభాస్- బాలయ్య ఎపిసోడ్ న్యూ ప్రోమో.. పెళ్లిపై షాకింగ్ కామెంట్స్..

ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ ఎపిసోడ్ నుంచి మరో ప్రోమో ను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో లో డార్లింగ్, బాలయ్య సరదా సంబంషణలను చూపించారు.

Unstoppable with NBK: ప్రభాస్- బాలయ్య  ఎపిసోడ్ న్యూ ప్రోమో.. పెళ్లిపై షాకింగ్ కామెంట్స్..
Prabhas, Balakrishna
Rajeev Rayala
|

Updated on: Dec 28, 2022 | 8:41 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలో ప్రభాస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ ఎపిసోడ్ నుంచి మరో ప్రోమో ను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో లో డార్లింగ్, బాలయ్య సరదా సంబంషణలను చూపించారు. ఈ ప్రోమోలో ప్రభాస్ చాలా హుషారుగా కనిపిస్తున్నారు. బాలయ్య కొంటె ప్రశ్నలతో ప్రభాస్ ను తికమక పెట్టారు. ఈ ప్రోమో చూస్తుంటే ఇక ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ ఎపిసోడ్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. బాలయ్య షోలో ప్రభాస్ లుక్ బాగా వైరల్ అయ్యింది. డార్లింగ్ వింటేజ్ లుక్ అదిరిపోయింది. ప్రభాస్ చాలా ఉత్సహంగా బాలయ్య షోలో సందడి చేశారు.

అయితే ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. మొదటి ఎపిసోడ్ లో కేవలం ప్రభాస్ మాత్రమే ఉంటాడు. ఆయనతో బాలయ్య చేసే సందడి, సరదా కబుర్లు చూపించనున్నారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమింగ్ చేయనున్నారు. అలాగే రెండో పార్ట్ లో ప్రభాస్ తో పాటు అతని మిత్రుడు గోపీచంద్ కూడా జాయిన్ అవ్వనున్నాడు. ఈ ఇద్దరు ఇండస్ట్రీలో ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు అన్నది ఈ ఎపిసోడ్ ను చూపించనున్నారు. ఇది జనవరి 6న స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ రెండు ఎపిసోడ్స్ కు అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే బిగినింగ్ అని.. రెండో పార్ట్ కు అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ది కంక్లూజన్ అని పేరుపెట్టారు.

ఇవి కూడా చదవండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!