OTT Movies : ఓటీటీ లవర్స్‌కు పండగే.. ఈవారం ఏకంగా 29 సినిమాలు రిలీజ్

ఓటీటీలోనూ ఈ వారం అదిరిపోయే సినిమాలు రానున్నాయి. ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తూ అలరిస్తూ ఉంటాయి. అలాగే ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నితిన్ హీరోగా నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా గురించే.. థియేటర్ లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరి ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

OTT Movies : ఓటీటీ లవర్స్‌కు పండగే.. ఈవారం ఏకంగా 29 సినిమాలు రిలీజ్
Ott
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 08, 2024 | 10:27 AM

సంక్రాంతికి ఈ పెద్ద సినిమా థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. సంక్రాంతి అంటేనే సినిమా సీజన్. ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ సైందవ్ , తేజ సజ్జ హనుమాన్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలతో థియేటర్స్ దద్దరిల్లిపోనున్నాయి. అలాగే ఓటీటీలోనూ ఈ వారం అదిరిపోయే సినిమాలు రానున్నాయి. ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తూ అలరిస్తూ ఉంటాయి. అలాగే ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నితిన్ హీరోగా నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా గురించే.. థియేటర్ లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరి ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

ఇక ఈ వారం ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ తో పాటు ఇంకెన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయంటే..

అమెజాన్ ప్రైమ్..

1.90 హరి మెంకారి సువామి – జనవరి 11

2. మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 – జనవరి 11

3. రోల్ ప్లే – జనవరి 12

నెట్ ఫ్లిక్స్..

4.  ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా – జనవరి 08

5. డైరీస్ సీజన్ 2 పార్ట్ 2 – జనవరి 09

6. పీట్ డేవిడ్‌సన్: టర్బో ఫంజరెల్లి  – జనవరి 09

7. క్ పాయింట్: సీజన్ 2  – జనవరి 10

8. కింగ్‌డమ్ 3: ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్  – జనవరి 10

9. ద ట్రస్ట్: ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్  – జనవరి 10

10 .బాయ్ స్వాలోస్ యూనివర్స్  – జనవరి 11

11. ఛాంపియన్ – జనవరి 11

12. డిటెక్టివ్ ఫోస్ట్ – జనవరి 11

13. కిల్లర్ సూప్ – జనవరి 11

14. మంత్ర సురుగణ – జనవరి 11

15. సోనిక్ ప్రైమ్ సీజన్ 3 – జనవరి 11

16. ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ – జనవరి 12

17. అడిరే- జనవరి 12

18. లిఫ్ట్  – జనవరి 12

19. లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ – జనవరి 12

20. డంబ్ మనీ – జనవరి 13

హాట్‌స్టార్

21. ఎకో – జనవరి 11

22. ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 – జనవరి 12

జీ5

23. అజయ్ గాడు – జనవరి 12

సోనీ లివ్

24. చేరన్స్ జర్నీ – జనవరి 12

25. జియో సినిమా లా బ్రియా సీజన్ 3  – జనవరి 10

26. టెడ్  – జనవరి 12

27.ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్  – జనవరి 10

బుక్ మై షో

28. జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్  – జనవరి 09

29. వన్ మోర్ షాట్  – జనవరి 09

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?