ఓటీటీల పుణ్యమా అని ఆడియన్స్ కు డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. ఓ పక్క థియేటర్స్ లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే అటు ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్స్ లో కొత్త సినిమాలు.. మరో పక్క ఓటీటీలో థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇక ఈ శుక్రవారం కూడా ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. ఈ వారం ఓటీటీలో విశ్వక్‌సేన్ గామి, ఓం భీమ్ బుష్, రజినీకాంత్ లాల్ సలామ్ లాంటి సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు చాలా సినిమాలు, సిరీస్ లు కూడా ఓటీటీలో రిలీజ్ అవ్వనున్నాయి.
అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న సినిమాలు, సిరీస్ లు ఇవే..
1. ఓం భీం బుష్ – ఏప్రిల్ 12
2. ఎన్‌డబ్ల్యూఎస్‌ఎల్ – ఏప్రిల్ 12
3. లాల్ సలామ్ – ఏప్రిల్ 12
4. అమర్ సింగ్ చమ్కిలా – ఏప్రిల్ 12
5. గుడ్ టైమ్స్ – ఏప్రిల్ 12
6. లవ్ డివైడెడ్ – ఏప్రిల్ 12
7. స్టోలెన్ – ఏప్రిల్ 12
8. ఊడీ ఉడ్‌పెక్కర్ గోస్ టూ క్యాంప్ (2024) – ఏప్రిల్ 12
9. గామి – ఏప్రిల్ 12
10. ప్రేమలు(తమిళం, మలయాళం, హిందీ వర్షన్)- ఏప్రిల్ 12
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.