ఓటీటీలో ఈ వారం అదరగొట్టే సినిమాలు ఇవే.. ఆ నాలుగు అస్సలు మిస్ అవ్వకండి

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నిత్యం మిస్టరీస్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక యాక్షన్, ఇన్వెస్టిగేషన్ సినిమాలకు సైతం మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఈ వారం 18 సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి.

ఓటీటీలో ఈ వారం అదరగొట్టే సినిమాలు ఇవే.. ఆ నాలుగు అస్సలు మిస్ అవ్వకండి
Ott

Updated on: Jun 24, 2025 | 8:47 AM

ప్రతి వారం ఓటీటీలో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో అలరిస్తుంటే.. పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో కుబేర సినిమా అదరగొడుతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలోనూ విడుదలై సందడి చేస్తున్నాయి. ఇక ఈ వారం విడుదల కానున్న సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దాం..! ఈవారం ఓటీటీలో 18 సినిమాలు విడుదల అవుతున్నాయి.

నెట్ ఫ్లిక్స్‌లో విడుదలకానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే.. 

1. స్టీఫ్ టొలెవ్: ఫిల్త్ క్వీన్  – జూన్ 24

2. ట్రైన్ రెక్: పూప్ క్రూయిజ్  – జూన్ 24

3. ద అల్టిమేటమ్ – జూన్ 25

4.రైడ్ 2 – జూన్ 27

5. స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు) – జూన్ 27

హాట్‌స్టార్

6. స్కార్స్ ఆఫ్ బ్యూటీ – జూన్ 26

7. ద బేర్ సీజన్ 4 – జూన్ 26

8. మిస్త్రీ  – జూన్ 27

జీ5

9. విరాటపాలెం – జూన్ 27

10. బిబీషణ్ – జూన్ 27

11. అట తంబైచ నాయ్!  – జూన్ 28

అమెజాన్ ప్రైమ్

12. పంచాయత్ సీజన్ 4 – జూన్ 24

సన్ నెక్స్ట్

13. అజాదీ – జూన్ 27

14. ఒక పథకం ప్రకారం – జూన్ 27

బుక్ మై షో

15. అల్ఫా- జూన్ 24

16. ద బ్రేకప్ క్లబ్  – జూన్ 24

17. రక్తబీజ్ – జూన్ 26

ఆపిల్ ప్లస్ టీవీ

18. స్మోక్- జూన్ 27

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి