AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యామిలీ డ్రామాలకు ఓటీటీలో మంచి డిమాండ్.. మంచి రెస్పాన్స్ రాబడుతున్న శ్రీకారం, సుల్తాన్

థియేట్రికల్ రిజల్ట్‌ ఎలా ఉన్నా... ఫ్యామిలీ డ్రామాలుగా తెరకెక్కిన చాలా సినిమాలు ఓటీటీలో సూపర్‌ హిట్ అవుతున్నాయి....

ఫ్యామిలీ డ్రామాలకు ఓటీటీలో మంచి డిమాండ్.. మంచి రెస్పాన్స్ రాబడుతున్న శ్రీకారం, సుల్తాన్
Sreekaram Sulthan
Ram Naramaneni
|

Updated on: May 03, 2021 | 3:10 PM

Share

థియేట్రికల్ రిజల్ట్‌ ఎలా ఉన్నా… ఫ్యామిలీ డ్రామాలుగా తెరకెక్కిన చాలా సినిమాలు ఓటీటీలో సూపర్‌ హిట్ అవుతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జామ్‌పుల్‌ చావు కబురు చల్లగా. కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్‌ రన్‌లో పెద్దగా మెప్పించలేకపోయినా ఓటీటీలో మాత్రం సూపర్‌ హిట్ అయ్యింది. తాజాగా శ్రీకారం సినిమాకు కూడా అలాంటి రిజల్ట్ వస్తోంది. థియేటర్ ఆడియన్స్‌ రిజెక్ట్ చేసిన ఈ సినిమాను ఓటీటీ ఆడియన్స్‌ మాత్రం ఆదరిస్తున్నారు. ఈ మధ్యే డిజిటల్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ వ్యూస్‌ సాధిస్తోంది. గతంలో క్రాక్‌, కలర్ ఫోటో లాంటి సినిమాలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతోనే సూపర్‌ హిట్ అయ్యాయి.

తాజాగా ఈ లిస్ట్‌లో మరో సినిమా చేరింది. తమిళ హీరో కార్తి నటించిన సుల్తాన్ శుక్రవారం ఆహాలో రిలీజ్ అయ్యింది. ఫస్ట్‌ డేనే రికార్డ్ స్ట్రీమ్స్ సాధించిన సుల్తాన్‌… ఓటీటీలో బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ సాధించింది. కోవిడ్ కారణంగా థియేట్రికల్ రన్‌ పెద్దగా లేకపోయినా.. తెలుగు ఓటీటీ ఆహా ద్వారా తెలుగు ఆడియన్స్‌ అందరికీ చేరువ కావటంతో సుల్తాన్‌ సూపర్‌హిట్ అన్న టాక్ సాధించింది.

Also Read: పెళ్లిపీటలెక్కనున్న మరో స్టార్ హీరోయిన్.. వ్యాపారవేత్తను వివాహం చేసుకోనున్న త్రిష ?

‘సలార్’ సినిమాలో మరో హీరోయిన్.. ప్రభాస్ సరసన కేజీఎఫ్ బ్యూటీ..

'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..