Senapathi Trailer: సేనాపతితో జాగ్రత్తగా ఉండాలి.. ఉత్కంఠంగా ట్రైలర్..

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను 100 పర్సెంట్ ఎంటర్‏టైన్మెంట్‏తో అలరిస్తున్న తొలి తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. ఎప్పటికప్పుడు

Senapathi Trailer: సేనాపతితో జాగ్రత్తగా ఉండాలి.. ఉత్కంఠంగా ట్రైలర్..
Senapathi
Follow us

|

Updated on: Dec 29, 2021 | 4:11 PM

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను 100 పర్సెంట్ ఎంటర్‏టైన్మెంట్‏తో అలరిస్తున్న తొలి తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. ఎప్పటికప్పుడు సరికొత్త చిత్రాలను.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అందిస్తూ డజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ఆహా. ఇప్పుడు ఆహాలో సేనాపతి సరికొత్త వెబ్ సిరీస్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సిరీస్ ద్వారా రాజేంద్రప్రసాద్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్‏కు పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సేనాపతి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.

జీవితంలో మంచి… చెడు రెండూ చూడాలి. ఈ రెండింటి మధ్యే ఎదగాలి అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. పోలీసులకు, రౌడీలకు మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ సాధారణం వ్యక్తిలా కనిపించే కృష్ణమూర్తి ప్రమాదకరమైన పనులను చక్కబెడుతుంటాడు. ఆ తర్వాత అదే కృష్ణమూర్తి సేనాపతిగా మారతాడు అనేది ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అయితే కృష్ణమూర్తి సేనాపతిగా ఎందుకు మారాడు.. రహస్యంగా సాగిస్తున్న అన్వేషణ ఎందుకు అనే అంశాలతో ట్రైలర్ తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది. ఈ వెబ్ సిరీస్‏ను గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఇందులో న‌రేష్ అగ‌స్త్య, జ్ఞానేశ్వర్ కందేర్గుల‌, హ‌ర్షవ‌ర్దన్‌, రాకేందు మౌళి త‌దిత‌రులు ఇత‌ర ప్రధాన పాత్రల్లో న‌టించారు.

Also Read: Harnaaz sandhu: నాకు ఆ నటినే ఇన్‌స్పిరేషన్‌.. అవకాశం వస్తే ఆమె బయోపిక్‌లో నటించాలనుకుంటున్నా.. మిస్‌ యూనివర్స్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Roja Selvamani: నాని సినిమాలు చేయడం వేస్ట్.. కిరాణా కొట్టు పెట్టుకోవడమే బెటర్.. ఎమ్మెల్యే రోజా ఫైర్..

Manchu Manoj COVID-19 Positive: టాలీవుడ్‌లో మళ్లీ మహమ్మారి కలకలం.. కుర్ర హీరోకు కరోనా పాజిటివ్

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?