AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champion : ఓటీటీలోకి రోషన్ మేక ఛాంపియన్ సినిమా.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

చాలా కాలం తర్వాత ఛాంపియన్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు రోషన్ మేక. మంచి హైప్ మధ్య విడుదలైన ఈ సినిమా.. థియేటర్లలో సినీప్రియులను మెప్పించింది. కమర్షియల్ హిట్ కాకపోయినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది.

Champion : ఓటీటీలోకి రోషన్ మేక ఛాంపియన్ సినిమా.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Champion Movie
Rajitha Chanti
|

Updated on: Jan 24, 2026 | 12:34 PM

Share

యంగ్ హీరో రోషన్ మేక నటించిన లేటేస్ట్ మూవీ ఛాంపియన్. పెళ్లి సందడి తర్వాత చాలా కాలం పాటు బ్రేక్ తీసుకున్న రోషన్.. మూవీతో హిట్టు అందుకున్నాడు. గతేడాది డిసెంబర్ 25న విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాత స్వప్న దత్ నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీకి అంతగా కలెక్షన్స్ రాకపోయినా.. నటుడిగా తన సహజ నటనతో ప్రశంసలు అందుకున్నాడు రోషన్. ఇందులో మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటించింది.

ఎక్కువ మంది చదివినవి : Trivikram : ఆ పాట విని ఆశ్చర్యపోయా.. తెలుగు డిక్షనరీ కొని మరీ అర్థం వెతికాను.. త్రివిక్రమ్ శ్రీనివాస్..

తెలుగులో మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది అనస్వర. ముఖ్యంగా ఈ సినిమాలోని గిర గిర సాంగ్ సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయ్యిందో చెప్పక్కర్లేదు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను జనవరి 29న ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కానుంది.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu: అంత కష్టపడి సినిమా తీస్తే నిర్మాత మోసంతో ఎవరినీ నమ్మలేకపోతున్నా.. నటుడు రవిబాబు ..

దాదాపు రూ.45 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా కేవలం రూ.17 కోట్లు మాత్రమే రాబట్టినట్లు టాక్. ఇందులో సంతోష్ ప్రతాప్, అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, హైపర్ ఆది కీలకపాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ అందించిన ఈ సినిమాకు మరో హైలెట్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.

ఎక్కువ మంది చదివినవి : Trivikram Srinivas: అతడు కెమెరా కోసమే పుట్టాడు.. నాకు ఇష్టమైన హీరో.. త్రివిక్రమ్ ప్రశంసలు..

ఎక్కువ మంది చదివినవి : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన సాంగ్.. భాష అర్థం కాకపోయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది.. ఆ గ్లామర్ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

ఓటీటీలోకి ఛాంపియన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి ఛాంపియన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
సమ్మక్క, సారక్కలు దేవతలుగా ఎలా మారారు?
సమ్మక్క, సారక్కలు దేవతలుగా ఎలా మారారు?
ఆ వ్యక్తి కాళ్ల మీద పడ్డ సూర్యకుమార్..ఎందుకో కారణం తెలుసా ?
ఆ వ్యక్తి కాళ్ల మీద పడ్డ సూర్యకుమార్..ఎందుకో కారణం తెలుసా ?
రాయ్‌పూర్ టీ20లో భారత్ ఊచకోత..ఒకే మ్యాచ్‌లో 5 ప్రపంచ రికార్డులు
రాయ్‌పూర్ టీ20లో భారత్ ఊచకోత..ఒకే మ్యాచ్‌లో 5 ప్రపంచ రికార్డులు
దేశ బంగారు రాజధాని.. ప్రతి గల్లీలో పసిడి కాంతులే.. సౌతిండియా..
దేశ బంగారు రాజధాని.. ప్రతి గల్లీలో పసిడి కాంతులే.. సౌతిండియా..
సెట్‌లో ఒకసారి ఎన్టీఆర్‌ను తిట్టానని.. ఆయన తల్లి ఏం చేసిందంటే
సెట్‌లో ఒకసారి ఎన్టీఆర్‌ను తిట్టానని.. ఆయన తల్లి ఏం చేసిందంటే
సన్‌రైజర్స్ నయా రికార్డ్.. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు కావ్య సేన
సన్‌రైజర్స్ నయా రికార్డ్.. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు కావ్య సేన
అక్కడ SI.. తెలుగులో విలన్.. దేవి సినిమా నటుడి గురించి తెలిస్తే..
అక్కడ SI.. తెలుగులో విలన్.. దేవి సినిమా నటుడి గురించి తెలిస్తే..
అనేక రోగలను దూరం చేసే బెస్ట్ స్నా..రోజూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..
అనేక రోగలను దూరం చేసే బెస్ట్ స్నా..రోజూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..
మామిడి తోటలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. దూరం నుంచి చూడగా
మామిడి తోటలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. దూరం నుంచి చూడగా