Skanda Movie : స్కంద మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు అవ్వనుందటే !
తాజాగా బోయపాటి శ్రీను రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా స్కంద. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నిన్న (సెప్టెంబర్ 28న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలో రామ్ పోతినేని డిఫాటెంట్ లుక్ లో కనిపించి మెప్పించారు. అలాగే రెండు విభిన్న గెటప్స్ లో కనిపించాడు రామ్. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించింది. అలాగే కీలక పాత్రలో శ్రీ కాంత్ నటించారు. ఇక స్కంద మూవీ ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.

బోయపాటి సినిమా అంటేనే యాక్షన్, ఎమోషన్, ఆడిపోయే డైలాగులు, గాలిలోకి ఎగిరే ఫైట్స్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఆయన తెరకెక్కించే సినిమాలు కూడా అలానే ఉన్నాయి. తాజాగా బోయపాటి శ్రీను రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా స్కంద. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నిన్న (సెప్టెంబర్ 28న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాలో రామ్ పోతినేని డిఫాటెంట్ లుక్ లో కనిపించి మెప్పించారు. అలాగే రెండు విభిన్న గెటప్స్ లో కనిపించాడు రామ్. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించింది. అలాగే కీలక పాత్రలో శ్రీ కాంత్ నటించారు. ఇక స్కంద మూవీ ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా రామ్ నటన ఈ సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. ఈ సినిమా కోసం ఈ యంగ్ హీరో చాలా కష్టపడ్డాడు. బరువు కూడా పెరిగాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ హీరోగా మారిపోయిన రామ్ ఇప్పుడు స్కంద లో కూడా తన మాస్ నటనతో ఆకట్టుకున్నాడు.
View this post on Instagram
ఇక ఈ సినిమా ఓటీటీ గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. స్కంద సినిమా ఓటీటీ పార్ట్నర్ అలాగే స్ట్రీమింగ్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. స్కంద మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఓటీటీ డీల్ ప్రకారం స్కంద సినిమాను నెల రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారట. అంతులే అక్టోబర్ చివరిలో ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్కంద సినిమాకు కొన్ని ఏరియాలనుంచి మంచి టాక్ వస్తోంది. యూఎస్ లో ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది.
View this post on Instagram
బోయపాటి శ్రీను ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.