Saina Movie: అమెజాన్‌ ప్రైమ్‌లోకి ‘సైనా’.. అఫీషియల్ ట్వీట్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Saina Movie On OTT: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 'సైనా'

Saina Movie: అమెజాన్‌ ప్రైమ్‌లోకి 'సైనా'.. అఫీషియల్ ట్వీట్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Saina Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 17, 2021 | 12:06 AM

Saina Movie On OTT: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘సైనా’ (Saina). ఈ సినిమాను ఆమోల్ గుప్త తెరకెక్కించగా.. బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా టైటిల్‌ రోల్‌ పోషించింది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో ముఖ్యంగా సైనా పాత్ర కోసం పరిణీతి పడిన కష్టం ప్రతి సన్నివేశంలోనూ ప్రతిబింబించింది. ఇక ఈ సినిమా కోసం బ్యాడ్మింటన్లో ప్రత్యేక శిక్షణ తీసుకోవడమే కాకుండా.. పరిణితి చోప్రా దాదాపు 10 కేజీల బరువు కూడా తగ్గిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నెటిజన్లను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి ‘సైనా’ను అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అమెజాన్ ప్రైమ్ ట్వీట్ చేసింది.

ఇటీవల ఇటీవల విడుదలైన జాతి రత్నాలు, శశి సినిమాలు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‏లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. మాస్ మాహరాజా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ క్రాక్, అల్లరి నందిలో ఆహాలో ప్రసారం అవుతున్నాయి. ఇక తెల్లవారితే గురువారం, చావు కబురు చల్లగా చిత్రాలు కూడా స్ట్రీమింగ్ కానుండగా.. శర్వానంద్ శ్రీకారం సినిమా కూడా ఓటీటీలో అలరిస్తుంది.

ట్వీట్..

Also Read: పెళ్లైన మూడు సంవత్సరాల్లో 18 సార్లు ఇళ్లు మారిన జంట.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఇంట్లోకి ప్రవేశించిన ఎలుగుబంటి.. వెంటపడి మరీ తరిమికొట్టిన పెంపుడు కుక్కలు.. వీడియో వైరల్..

షాకింగ్ న్యూస్.. గాలి ద్వారానే కరోనా వ్యాప్తి.. అధ్యాయనాల్లో బయటపడ్డ సంచలన విషయాలు.. 

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!