AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avihitham: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళీ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఇటీవల కాలంలో ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ వస్తున్న సంగతి తెలిసిందే. హారర్, కామెడీ, రొమాంటిక్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇలా అన్ని జానర్స్ చిత్రాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు మలయాళంలో సూపర్ హిట్ అయిన కామెడీ థ్రిల్లర్ డ్రామా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

Avihitham: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళీ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Avihitham
Rajitha Chanti
|

Updated on: Nov 08, 2025 | 7:02 AM

Share

సాధారణంగా మలయాళీ సినిమాలకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. హారర్, రొమాంటిక్, కామెడీ ఇలా జానర్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది. చిన్న చిన్న సినిమాలు ఇప్పటికే భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అనేక చిత్రాలు ఓటీటీలో అందుబాటులో ఉండగా.. ఓటీటీలోకి మరో మలయాళీ సూపర్ హిట్ కామెడీ సిరీస్ రాబోతుంది. అదే అవిహితం. సెన్నా హెగ్డే దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ కామెడీ చిత్రం ఇది. ఒక గ్రామంలో ఉండే పురుషుల చుట్టూ ఈసినిమా కథ తిరుగుతుంది. పితృస్వామ్య నేపధ్యంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేస్తుంది.

ఇవి కూడా చదవండి : Gouri Kishan: నీ బరువు ఎంత ? రిపోర్టర్ ప్రశ్న.. హీరోయిన్ మాస్ రిప్లై..

ఈ చిత్రంలో ఉన్నిరాజ్, రెంజి కంకోల్, వినీత్ చాక్యార్, ధనేష్ కొలియత్, రాకేష్ ఉషార్, బృందా మీనన్, అజిత్ పున్నాడ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీరాజ్ రవీంద్రన్, రమేష్ మాథ్యూస్ సినిమాటోగ్రఫీని అందించగా, శ్రీరాగ్ సాజి సంగీతాన్ని అందించారు. అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ చిత్రం నవంబర్ 14న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీతోపాటు పలు భాషలలో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..

థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. కొన్నాళ్లుగా మలయాళంలో విడుదలైన చిత్రాలకు తెలుుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..

ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

Follow Us
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను