Telugu News Entertainment Ott List Of New Movies And Web Series To Stream On Various OTT Platforms In September 1st Week
OTT Movies: ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. స్ట్రీమింగ్ లిస్టు ఇదిగో
ఆగస్టులో పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనూ దళపతి విజయ్ ది గోట్ వంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ కానుంది. అలాగే నివేదా థామస్ నటించిన 35 చిన్న కథ కాదు, సుహాస్ జనక అయితే గనక తదితర చిన్న సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. ఇక ఓటీటీలోనూ పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి.
ఆగస్టులో పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనూ దళపతి విజయ్ ది గోట్ వంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ కానుంది. అలాగే నివేదా థామస్ నటించిన 35 చిన్న కథ కాదు, సుహాస్ జనక అయితే గనక తదితర చిన్న సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. ఇక ఓటీటీలోనూ పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే ఈ వారం తెలుగు సినిమాల సందడి పెద్దగా ఉండట్లేదు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ యాక్షన్ మూవీ కిల్ మాత్రమే కాస్తా ఆసక్తిని పెంచుతోంది.
అలాగే హాలీవుడ్ మూవీ బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై అనే సినిమాపై బజ్ క్రియేట్ అవుతోంది. వీటితో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలకు చెందిన పలు సినిమాలు,సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 18 స్ట్రీమింగ్ కానున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది పర్‌ఫెక్ట్ కపుల్ (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 5
అపోల్లో 13: సర్వైవల్ (డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 5
బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై (ఇంగ్లిష్ చిత్రం)- సెప్టెంబర్ 6
అడియోస్ అమిగో (మలయాళ చిత్రం)- సెప్టెంబర్ 6
రెబల్ రిడ్జ్ (ఇంగ్లిష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 6
సెక్టార్ 36 (హిందీ సినిమా)- సెప్టెంబర్ 13
సోనీ లివ్ ఓటీటీలో..
తనావ్ సీజన్ 2 పార్ట్ 1 (హిందీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 6
తలవన్ (మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 10
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఇంగ్లిష్ టీచర్ (హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 3
టెల్ మీ లైస్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 4