AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు 20కు పైగా సినిమాలు..ఫుల్ లిస్ట్ ఇదిగో

సినిమా థియేటర్లకు అసలైన కళ ఈ వారం నుంచి రానుంది. ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి ఈ వీక్ లోనే సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. దీంతో కొన్ని రోజుల పాటు థియేటర్లలో కల్కి హడావిడి, హంగామానే ఉండనుంది. ఈ వారం కల్కి మినహా మరే పెద్ద సినిమా రిలీజ్ కావడం లేదు

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు 20కు పైగా సినిమాలు..ఫుల్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Basha Shek
|

Updated on: Jun 24, 2024 | 4:46 PM

Share

సినిమా థియేటర్లకు అసలైన కళ ఈ వారం నుంచి రానుంది. ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి ఈ వీక్ లోనే సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. దీంతో కొన్ని రోజుల పాటు థియేటర్లలో కల్కి హడావిడి, హంగామానే ఉండనుంది. ఈ వారం కల్కి మినహా మరే పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. మరోవైపు ఓటీటీలో ఈ వారం సుమారు 20కు పైగా సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా నవ్ దీప్ నటించిన లవ్ మౌళి. బోల్డ్ మూవీ ట్యాగ్ తో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ లవ్ స్టోరీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. దీంతో పాటు ఫాహద్ ఫాజిల్ ఆవేశం (హిందీ వెర్షన్), శర్మాజీ కీ భేటీ (హిందీ) వంటి సినిమాలు ఉన్నంతలో కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే వారం మధ్యలో కొన్ని సినిమాలు అనూహ్యంగా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి జూన్ ఆఖరి వారంలో వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్‌లేవో ఒక లుక్కేద్దాం రండి.

ఆహా ఓటీటీలో

ఉయిర్ తమిళుక్కు (తమిళ్ సినిమా) – జూన్ 25

ఇవి కూడా చదవండి

లవ్ మౌళి (తెలుగు సినిమా) – జూన్ 27

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • ఐ యామ్: సెలీన్ డయాన్ (ఇంగ్లిష్ మూవీ) – జూన్ 25
  • సివిల్ వార్ (ఇంగ్లిష్ సినిమా) – జూన్ 28
  • శర్మాజీ కీ బేటీ (హిందీ చిత్రం) – జూన్ 28

నెట్‌ఫ్లిక్స్

  • కౌలిట్జ్ & కౌలిట్జ్ (జర్మన్ వెబ్ సిరీస్) – జూన్ 25
  • వరస్ట్ రూమ్ మేట్ ఎవర్: సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూన్ 26
  • డ్రాయింగ్ క్లోజర్ (జపనీస్ మూవీ) – జూన్ 27
  • సుపాసెల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూన్ 27
  • ద 90’స్ షో పార్ట్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూన్ 27
  • ద కార్ప్స్ వాషర్ (ఇండోనేసియన్ మూవీ) – జూన్ 27
  • ఏ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లిష్ సినిమా) – జూన్ 28

జీ5

  • రౌతు కీ రాజ్ (హిందీ సినిమా) – జూన్ 28

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ద బేర్ సీజన్ 3 (ఇంగ్లిష్ సిరీస్) – జూన్ 27
  • ఆవేశం (హిందీ డబ్బింగ్ మూవీ) – జూన్ 28

ఆపిల్ ప్లస్ టీవీ

  • ల్యాండ్ ఆఫ్ ఉమెన్ (ఇంగ్లిష్ సిరీస్) – జూన్ 26
  • ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లిష్ సినిమా) – జూన్ 28
  • వండ్ల (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూన్ 28

సైనా ప్లే

  • హిగ్యుటా (మలయాళ సినిమా) – జూన్ 28
  • ఓనింగ్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూన్ 28
  • ద విర్ల్ విండ్ (కొరియన్ వెబ్ సిరీస్) – జూన్ 28

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!