OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. వీకెండ్‌లో స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

ప్రస్తుతం థియేటర్లలో కల్కి ప్రభంజనం కొనసాగుతోంది. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో మరికొన్ని రోజుల పాటు ప్రభాస్ సినిమా హవానే కొనసాగవచ్చు. కాబట్టి పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో చాలామంది ఓటీటీల వైపు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాయి

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. వీకెండ్‌లో స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Jul 04, 2024 | 7:44 PM

ప్రస్తుతం థియేటర్లలో కల్కి ప్రభంజనం కొనసాగుతోంది. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో మరికొన్ని రోజుల పాటు ప్రభాస్ సినిమా హవానే కొనసాగవచ్చు. కాబట్టి పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో చాలామంది ఓటీటీల వైపు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అలా ఈ వారం కూడా పలు సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఈ వారం ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. మీర్జాపూర్ సీజన్ 3 వెబ్ సిరీస్ గురించి. ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఈ వీకెండ్‌లో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలున్నాయో ఒక లుక్కేద్దాం రండి.

ఇవి కూడా చదవండి

ఆహా

మార్కెట్ మహాలక్ష్మి- (ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది) హరా (తమిళ సినిమా) – జూలై 05

నెట్‌ఫ్లిక్స్

స్ప్రింట్‌ ( ఇంగ్లిష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్‌ ): ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది

డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ వెబ్ సిరీస్) – జూలై 05

గోయో (స్పానిష్ మూవీ) – జూలై 05

అమెజాన్ ప్రైమ్

మీర్జాపూర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – జూలై 05 బాబ్‌ మార్లీ: వన్‌ లవ్‌ (హాలీవుడ్‌ మూవీ): స్ట్రీమింగ్‌ అవుతోంది స్పేస్‌ కాడెట్‌ (హాలీవుడ్‌ మూవీ): స్ట్రీమింగ్‌ అవుతోంది గరుడన్‌ (తమిళ్‌ సినిమా): స్ట్రీమింగ్‌ అవుతోంది.

జియో సినిమా

హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ మూవీ) – జూలై 05

డిస్నీప్లస్ హాట్‌స్టార్‌..

రెడ్‌ స్వాన్‌ (కొరియన్‌ మూవీ): స్ట్రీమింగ్‌ అవుతోంది

లయన్స్‌ గేట్‌ ప్లే

ఆర్థర్‌ ది కింగ్‌ (హాలీవుడ్‌ మూవీ): జులై 5

బుక్‌మై షో

ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా (హాలీవుడ్‌ సినిమా): స్ట్రీమింగ్‌ అవుతోంది.

ద సీడింగ్ (ఇంగ్లిష్ సినిమా) – జూలై 05

విజన్స్ (ఫ్రెంచ్ మూవీ) – జూలై 05

సోనీ లివ్

మలయాళీ ఫ్రమ్ ఇండియా (మలయాళ సినిమా) – జూలై 05

మనోరమ మ్యాక్స్

మందాకిని (మలయాళ సినిమా) – జూలై 05

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!