ఆశగా పెళ్లి చేసుకున్నాడు.. శోభనం గదిలో షాక్ ఇచ్చిన పెళ్లికూతురు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్..
గతేడాది మే నెలలో థియేటర్లలో విడుదలై కమర్షియల్ హిట్ గా నిలిచిన సినిమా మందాకిని. మలయాళంలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఒక కోటి కంటే తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.3 కోట్ల వరకు రాబట్టింది.

ఓటీటీలో సినిమాలకు కొదవే లేదు. థియేటర్స్‌లో విడుదలైన సినిమాలు నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాలు కూడా నెల రోజులకు ఓటీటీల్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. అలాగే ఆసక్తికర వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీలో విడుదలై మెప్పిస్తున్నాయి. ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాల్లో హారర్, థ్రిల్లర్, రొమాంటిక్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన ఓ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. ఆశపడి పెళ్లి చేసుకున్న వరుడికి శోభనం గదిలో ఊహించని షాక్ ఇచ్చింది వధువు. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.?
ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే
ఓటీటీలో ప్రేక్షకులను మెప్పిస్తున్న సినిమాల్లో ఈమూవీ. సినిమా ఒక వివాహం చుట్టూ తిరుగుతుంది. హీరో ఆరోమల్, అంబిలితో పెళ్లి చేసుకుంటాడు. అరోమల్ స్నేహితులు అతనికి సరదాగా మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించాలని ప్లాన్ చేస్తారు. కానీ అనుకోకుండా ఆ కూల్ డ్రింక్ అంబిలి తాగేస్తుంది.. గతంలోనే అంబిలిలి ఓ లవ్ ఎఫైర్ ఉంటుంది. తగిన మత్తులో ఆమె తన లవ్ స్టోరీ మొత్తం చెప్పేస్తుంది. దీని కారణంగా కుటుంబం మొత్తం ఒక సంక్లిష్ట పరిస్థితిలో చిక్కుకుంటుంది. కామెడీ, ఫ్యామిలీ డ్రామా మిక్స్‌గా సాగుతుంది ఈ సినిమా. ఈ సినిమాలో మహిళా పాత్రలకు మంచి స్థానం ఇచ్చారు. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.
సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ
పెళ్లి చేసుకొన్నా అమ్మాయి తన లవ్ ఎఫైర్, డేటింగ్ స్టోరీ చెప్పడంతో ఆ హీరో షాక్ అవుతాడు. ఆతర్వాత అతను ఏం చేశాడు. అతని పరిస్థితి ఏంటి అనేది సినిమాలోనే చూడాలి. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పేరు మందాకిని, మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మెప్పిస్తుంది. ఈ సినిమా ఓటీటీలో మంచి వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఓటీటీలో ఈ మూవీ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.
ఆ రోజు తారక్ గంటసేపు ఏడ్చాడు.. మేము ఓదార్చలేకపోయాం.. ఎన్టీఆర్ గురించి రాజేంద్రప్రసాద్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








