Manorathangal: ఓటీటీలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడు, ఎక్కడంటే?

సాధారణంగా ఏదైనా సినిమాలో కానీ వెబ్ సిరీస్ లో కానీ ఇద్దరు లేదా ముగ్గురు స్టార్స్ నటిస్తారు. కానీ ఈ వెబ్ సిరీస్‌లో మాత్రం మలయాళ స్టార్స్ అందరూ నటించారు. మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, కమల్ హాసన్, బిజు మేనన్, పార్వతి తిరువత్తు, అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సిద్ధిఖీ.. ఇలా దాదాపు టాప్ సెలబ్రిటీలందరూ ఈ వెబ్ సిరీస్ లో భాగమయ్యారు

Manorathangal: ఓటీటీలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Manorathangal Web Series
Follow us

|

Updated on: Jul 16, 2024 | 10:01 AM

ప్రస్తుతం ఎక్కడ చూసినా మలయాళ సినిమాల హవానే నడుస్తోంది. ఆడు జీవితం, ముంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, భ్రమయుగం, ప్రేమలు.. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వందలాది కోట్ల రూపాయలను వసూళ్లు చేశాయి. ఇక ఓటీటీలో అయితే మాలీవుడ్ సినిమాలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది మలయాళంలో ఇప్పుడు మరో క్రేజీ వెబ్ సిరీస్ రానుంది. సాధారణంగా ఏదైనా సినిమాలో కానీ వెబ్ సిరీస్ లో కానీ ఇద్దరు లేదా ముగ్గురు స్టార్స్ నటిస్తారు. కానీ ఈ వెబ్ సిరీస్‌లో మాత్రం మలయాళ స్టార్స్ అందరూ నటించారు. మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, కమల్ హాసన్, బిజు మేనన్, పార్వతి తిరువత్తు, అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సిద్ధిఖీ.. ఇలా దాదాపు టాప్ సెలబ్రిటీలందరూ ఈ వెబ్ సిరీస్ లో భాగమయ్యారు. సుమారు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సిరీస్.. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మనోరథంగల్ పేరుతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ఓటీటీలో ఆగస్టు 15 నుంచి ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నూ మనోరథంగల్ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. .

ఇవి కూడా చదవండి

మలయాళ ప్రముఖ ఎమ్‌టీ వాసుదేవర్ నాయర్ రాసిన స్టోరీతో మనోరథంగల్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. 9 భాగాల అంథాలజీని మొత్తం 8 మంది స్టార్ డైరెక్టర్స్ తెరకెక్కించారు. ప్రియదర్శన్, రంజిత్, సంతోష్ శివన్, శ్యామ్ ప్రసాద్, జయరాజ్, అశ్వతి, రతీశ్ అంబట్, మహేశ్ నారయణన్ వంటి ప్రముఖ దర్శకులు మనో రథంగల్ వెబ్ సిరీస్ లో భాగమయ్యారు. మొత్తం 9 భాగాలున్న ఈ అంథాలజీ వెబ్ సిరీస్ లో ఒక్కో భాగం నిడివి సుమారు 50 నిమిషాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 15 నుంచి జీ5  ఓటీటీలో మనోరథంగల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్..

మనోరథంగల్ వెబ్ సిరీస్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓటీటీలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వెబ్ సిరీస్..స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వెబ్ సిరీస్..స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఇడ్లీలు మిగిలిపోయాయా మసాలా ఇడ్లీలు తయారు చేసుకోండి రెసిపీ మీ కోసం
ఇడ్లీలు మిగిలిపోయాయా మసాలా ఇడ్లీలు తయారు చేసుకోండి రెసిపీ మీ కోసం
బంధువుల నోటిదూలకు నవ దంపతులు బలి.. రైలు కిందపడి సూసైడ్‌!
బంధువుల నోటిదూలకు నవ దంపతులు బలి.. రైలు కిందపడి సూసైడ్‌!
తెల్లారేసరికి గుడికొచ్చిన పూజారి ఎదుట మైండ్ బ్లాంక్ అయ్యే సీన్..
తెల్లారేసరికి గుడికొచ్చిన పూజారి ఎదుట మైండ్ బ్లాంక్ అయ్యే సీన్..
డబ్బులున్న మగాళ్లను ప్రేమలోకి ఎలా దింపాలో చెప్పడమే పని.!
డబ్బులున్న మగాళ్లను ప్రేమలోకి ఎలా దింపాలో చెప్పడమే పని.!
మిర్రర్ సెల్ఫీతో మాయ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా?
మిర్రర్ సెల్ఫీతో మాయ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా?
తోకతో పుట్టిన చిన్నారి.. వైద్యులు షాక్!
తోకతో పుట్టిన చిన్నారి.. వైద్యులు షాక్!
దోడా ఎన్‌కౌంటర్‌.. ఆర్మీ అధికారి, ముగ్గురు జవాన్లు వీరమరణం..
దోడా ఎన్‌కౌంటర్‌.. ఆర్మీ అధికారి, ముగ్గురు జవాన్లు వీరమరణం..
అప్పుడేమో చబ్బీ.. ఇప్పుడేమో అందానికే అటామ్ బాంబ్
అప్పుడేమో చబ్బీ.. ఇప్పుడేమో అందానికే అటామ్ బాంబ్
ఒకప్పుడు తెగ కొట్టుకున్న ఆ ముగ్గురు.. కలిసి ముందుకెళ్తారా..?
ఒకప్పుడు తెగ కొట్టుకున్న ఆ ముగ్గురు.. కలిసి ముందుకెళ్తారా..?
తెల్లారేసరికి గుడికొచ్చిన పూజారి ఎదుట మైండ్ బ్లాంక్ అయ్యే సీన్..
తెల్లారేసరికి గుడికొచ్చిన పూజారి ఎదుట మైండ్ బ్లాంక్ అయ్యే సీన్..
రాత్రిపూట ఈ తప్పులు చేస్తే.. మీ పొట్ట గుట్టలా పెరుగుతుంది.!
రాత్రిపూట ఈ తప్పులు చేస్తే.. మీ పొట్ట గుట్టలా పెరుగుతుంది.!
ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా అంటూ యువకుడిపై థర్డ్‌ డిగ్రీ !!
ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తావా అంటూ యువకుడిపై థర్డ్‌ డిగ్రీ !!
తెలుగు యూట్యూబ‌ర్‌ల‌కు.. మంచు విష్ణు వార్నింగ్ !!
తెలుగు యూట్యూబ‌ర్‌ల‌కు.. మంచు విష్ణు వార్నింగ్ !!
ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది చెంప చెళ్లుమ‌నిపించిన మహిళ అరెస్ట్‌
ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది చెంప చెళ్లుమ‌నిపించిన మహిళ అరెస్ట్‌
తుపాకీ గురిపెట్టి.. వంట చేయించుకున్న ఉగ్రవాదులు
తుపాకీ గురిపెట్టి.. వంట చేయించుకున్న ఉగ్రవాదులు
చెల్లెలి మృతదేహాన్ని 5 కి.మీ. భుజంపై మోసుకెళ్లిన అన్నలు
చెల్లెలి మృతదేహాన్ని 5 కి.మీ. భుజంపై మోసుకెళ్లిన అన్నలు
రోజుకు ఒక్కసారైనా నవ్వాలి.. జపాన్‌లో చట్టం
రోజుకు ఒక్కసారైనా నవ్వాలి.. జపాన్‌లో చట్టం
పాడుబడ్డ బావిలో వింత శబ్దాలు.. తొంగి చూసిన వారికి మైండ్ బ్లాక్
పాడుబడ్డ బావిలో వింత శబ్దాలు.. తొంగి చూసిన వారికి మైండ్ బ్లాక్
గుడ్‌న్యూస్‌.. వందేభారత్‌ స్లీపర్‌ వచ్చేస్తోంది.. ఈ రూట్లోనే !!
గుడ్‌న్యూస్‌.. వందేభారత్‌ స్లీపర్‌ వచ్చేస్తోంది.. ఈ రూట్లోనే !!