OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

అసలే ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు దేశమంతా ఎన్నికలు, ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. దీంతో థియేటర్లలో పెద్ద సినిమాల సందడి కనిపించడం లేదు. ఈ వారం కూడా సుహాస్ 'ప్రసన్నవదనం', 'కృష్ణమ్మ', 'జితేందర్ రెడ్డి' వంటి చిన్న సినిమాలే థియేటర్లలోకి అడుగుపెట్టనున్నాయి.

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Follow us

|

Updated on: Apr 29, 2024 | 4:42 PM

అసలే ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు దేశమంతా ఎన్నికలు, ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. దీంతో థియేటర్లలో పెద్ద సినిమాల సందడి కనిపించడం లేదు. ఈ వారం కూడా సుహాస్ ‘ప్రసన్నవదనం’, ‘కృష్ణమ్మ’, ‘జితేందర్ రెడ్డి’ వంటి చిన్న సినిమాలే థియేటర్లలోకి అడుగుపెట్టనున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం ఈ వారం చాలా వరకు కొత్త సినిమాలు, సిరీస్ లు సందడి చేయనున్నాయి. ఈ వారం అందరి దృష్టి మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ మీదనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల థియేటర్లలోనూ భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ షైతాన్ కూడా ఈ వారంలోనే స్ట్రీమింగ్ కు రానుంది. ఇక అరడజను మంది హీరోయిన్లతో సంజయల్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరా మండి వెబ్ సిరీస్ కూడా ఈ వారం స్ట్రీమింగ్ లిస్టులో ఉంది. వీటితో పాలు పలు హిందీ, ఇంగ్లిష్ సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

నెట్ ఫ్లిక్స్ ఓటీటీ

  • బాయిలింగ్ పాయింట్ 1 (వెబ్ సిరీస్) – ఏప్రిల్ 29
  • ఫియాస్కో (వెబ్ సిరీస్) – ఏప్రిల్ 30
  • హీరామండి (వెబ్ సిరీస్) – మే 1
  • షైతాన్ (బాలీవుడ్ సినిమా) – మే 3
  • ది ఎ టిపికల్ ఫ్యామిలీ (కొరియన్ సినిమా) – మే 4

డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో..

  • ద వెయిల్ (ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్) – ఏప్రిల్ 30
  • మంజుమ్మల్ బాయ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 05
  • మాన్‌స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2 (ఇంగ్లిష్ సిరీస్) – మే 05

అమెజాన్ ప్రైమ్ వీడియో లో..

  • అంబర్ గర్ల్స్ స్కూల్ (హిందీ సిరీస్) – మే 01
  • ద ఐడియా ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ) – మే 02
  • క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – మే 03
  • ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – మే 03

జియో సినిమా ఓటీటీలో..

  • మైగ్రేషన్ (ఇంగ్లిష్ సినిమా) – మే 01
  • హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లిష్ సిరీస్) – మే 03
  • ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లిష్ సిరీస్) – మే 03
  • వోంకా (ఇంగ్లిష్ మూవీ) – మే 03

ఆపిల్ ప్లస్ టీవీ

  • అకాపుల్కో సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మే 01

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్