AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Faria Abdullah: పెళ్లిపై ఫుల్ క్లారిటీతో ఫరియా అబ్దుల్లా.. ఆ తర్వాతే ఏడడుగులు నడుస్తానంటోన్న చిట్టీ

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది టాల్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. మొదటి చిత్రంతోనే అందం, అభినయం పరంగా ఫుల్ మార్కులు కొట్టేసింది. త్వరలోనే అల్లరి నరేష్ తో కలిసి ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మన ముందుకు వస్తోందీ హైదరాబాదీ బ్యూటీ.

Basha Shek
|

Updated on: Apr 28, 2024 | 10:40 PM

Share
జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది టాల్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. మొదటి చిత్రంతోనే అందం, అభినయం పరంగా ఫుల్ మార్కులు కొట్టేసింది. త్వరలోనే అల్లరి నరేష్ తో కలిసి ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మన ముందుకు వస్తోందీ హైదరాబాదీ బ్యూటీ

1 / 5
జాతిరత్నాలు తర్వాత రావణాసుర సినిమాలో స్పెషల్ రోల్ లో సందడి చేసింది ఫరియా. అలాగే బంగర్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది.

2 / 5
 ఫరియా, అబ్దుల్లా జంటగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకుంది. మే 3న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

3 / 5
ప్రమోషన్లలో భాగంగా పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చింది ఫరియా.  30 ఏళ్లు దాటాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని ఖరాఖండిగా చెప్పేసింది.

4 / 5
అది కూడా ప్రేమ వివాహమేనని ఫుల్ క్లారిటీ ఇచ్చిందీ అందాల  తార. అయితే ఆ ప్రేమికుడు మాత్రం ఎవరో చెప్పలేదు ఫరియా.
 ప్రస్తుతం తన దృష్టంతా సినిమా కెరీర్‌పైనే ఉందంటోంది.

అది కూడా ప్రేమ వివాహమేనని ఫుల్ క్లారిటీ ఇచ్చిందీ అందాల తార. అయితే ఆ ప్రేమికుడు మాత్రం ఎవరో చెప్పలేదు ఫరియా. ప్రస్తుతం తన దృష్టంతా సినిమా కెరీర్‌పైనే ఉందంటోంది.

5 / 5
వెండి ధర భారీగా పడిపోనుందా..?
వెండి ధర భారీగా పడిపోనుందా..?
చిరంజీవి హిట్ కొడితే ఇలా ఉంటది.. ఒకే ఫ్యామిలీ నుంచి 140 టికెట్లు.

క్రికెటర్ కావాలనుకుంటే.. అనుకోని ప్రమాదం క్రీడా మంత్రిని చేసింది

ఇంట్లో ఇన్సులిన్ మొక్కను ఎలా పెంచాలి? ఇది డయాబెటిస్‌ వారికి వరం!

కరాచీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి!

NTRకి భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష: సీఎం చంద్రబాబు

ఉదయం లేచినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుందా? అసలు కారణాలు ఇవే!

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. 3 నెలల్లోనే 10 కిలోల బరువు తగ్గవచ్చు!

రోజా కూతురును చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్

71 పరుగులకే 4వికెట్లు ఢమాల్..ఇండోర్‌లో కష్టాల్లో పడ్డ టీమిండియా