AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఏం సినిమా మావ.. 16 ఏళ్ల అమ్మాయిలే అతడి టార్గెట్.. దిమ్మతిరిగే ట్విస్టులు.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇటీవల కాలంలో ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మాత్రం ఓటీటీలో దూసుకుపోతుంది. 16 ఏళ్ల అమ్మాయిలనే టార్గెట్ చేసే ఒక ప్లేబాయ్ కథ ఇది.

Cinema : ఏం సినిమా మావ.. 16 ఏళ్ల అమ్మాయిలే అతడి టార్గెట్.. దిమ్మతిరిగే ట్విస్టులు.. ఎక్కడ చూడొచ్చంటే..
Cinema (2)
Rajitha Chanti
|

Updated on: Nov 01, 2025 | 4:09 PM

Share

సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హారర్, సస్పెన్స్, రొమాంటిక్.. ఇలా ఏ జానర్ అయినా జనాలు ఆదరిస్తుంటారు. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం బుర్రపాడయ్యే ట్విస్టులు.. ఊహించని సస్పెన్స్ సీన్స్ ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతే ప్రేక్షకులను అనుక్షణం ఉత్కంఠ కలిగిస్తుంటాయి. ఇప్పడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతం ఆ కోవలోకి చెందినదే. ఓ డేంజరస్ పందెం చుట్టూ తిరిగే కథే ఈ సినిమా. ఆ మూవీ పేరు క్రూయెల్ ఇంటెన్షన్స్ (Cruel Intentions). 1999లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ అమెరికన్ రొమాంటిక్ థ్రిల్రర్ డ్రామాకు రాజర్ కంబుల్ దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి :  Actor : 26 అనాథాశ్రమాలు.. 46 ఉచిత పాఠశాలలు.. రియల్ లైఫ్ హీరో.. సమాజం కోసం జీవితం ఇచ్చిన హీరో..

ఇందులో సారా మిషెల్ గెల్లార్, ర్యాన్ ఫిలిప్పే, రీస్ విథర్ స్పూన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా దాదాపు 1 గంట 37 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది. ఈ చిత్రానికి IMDBలో 6.8 రేటింగ్ ఉండగా.. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ అవుతుంది. నిరంతరం సస్పెన్స్, థ్రిల్లర్ డ్రామాలు చూసేందుకు ఇష్టపడేవారికి ఈ సినిమా సరైన ఛాయిస్.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి.. సినిమాలు వదిలేసి గూగుల్ కంపెనీ సీఈఓగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?

ఈ సినిమా న్యూయర్క్ నగరంలోని ఒక రిచ్ హైస్కూల్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో సరదాగా మొదలైన ఒక గేమ్ ఆ తర్వాత సీరియస్ గా మారుతుంది. ప్రేమ, పందెం, గతం ఈ అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. ఆద్యంతం ఊహించని ట్విస్టులతో సాగుతుంది. ఇక క్లైమాక్స్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ మూవీ రెండు ఓటీటీలో అందుబాటులో ఉండడం విశేషం.

ఇవి కూడా చదవండి : Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!