AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..

టీవీ, సినిమా ప్రపంచంలో చాలా మంది ప్రముఖులు తమ నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన తారలు ఇప్పుడు యాక్టింగ్ మానేసి వివిధ రంగాల్లో సెటిల్ అయ్యారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి దాదాపు 150కి పైగా సీరియల్స్ చేసింది. ఇప్పుడు సన్యాసిగా మారి రోడ్డుపై బిక్షాటన చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.

Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..
Nupur
Rajitha Chanti
|

Updated on: Oct 30, 2025 | 8:47 PM

Share

సినీరంగంలో గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఎన్నో విమర్శలు, సవాళ్లు ఎదుర్కొని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సెలబ్రెటీస్ చాలా మంది ఉన్నారు. పరిశ్రమలో తమకంటూ ఒక పేరును సృష్టించుకోవడానికి వారు చాలా సంవత్సరాలు కష్టపడ్డారు. కానీ కీర్తిని సంపాదించిన తర్వాత గ్లామర్ ప్రపంచం నుండి దూరమైనవారు ఉన్నారు. ఇప్పుడు కొందరు తమ సొంత ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. చాలా సంవత్సరాలుగా స్మాల్ స్క్రిన్ పై తమకంటూ ఓ పేరును తెచ్చుకున్న నటి నూపూర్.. ఇప్పుడు ఇప్పుడు అన్నింటినీ వదిలి సాధ్విగా మారింది. ఆమె జీవనశైలి పూర్తిగా మారిపోయింది.

ఇవి కూడా చదవండి : Serial Actress: సూపర్ సూపరో.. సముద్రం మధ్యలో సీరియల్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఫోటోలతో కిక్కెంచిన అమూల్య..

టీవీ రంగంలో నూపూర్ దాదాపు 150కి పైగా సీరియల్స్ చేసింది. 2022 లో ఆమె యాక్టింగ్ వదిలేయాలనుకుంది. ఆ తర్వాత, ఆమె పూర్తి సమయం ఆధ్యాత్మికత వైపు నడిచింది. ఆమె గురు శంభు శరణ్ ఝా మార్గదర్శకత్వంలో సన్యాసం తీసుకుంది. ఇప్పుడు ఆమె బుల్లితెరపై లేదా సామాజిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నూపూర్.. తన జీవితంలో ఇక నటనకు చోటు లేదని తెలిపింది. సినిమా పరిశ్రమ పూర్తిగా నటనతో నిండి ఉంటుందని.. ఇప్పుడు అందుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి : Actress: ఒక్క సినిమా చేయలేదు.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకం..

ప్రస్తుతం సినిమా రంగానికి దూరంగా ఉంటూ నిజమైన శాంతిని అనుభవిస్తున్నానని తెలిపింది. ఆమె భిక్షాటన చేస్తూ తన జీవితాన్ని గడుపుతుంది. అలాగే నేలపై పడుకుంటుంది. రోజుకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకుంటుంది. నూపుర్ భర్త కూడా సన్యాసిని కావాలనే ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. ఆమె తన వైవాహిక బంధం నుంచి విడిపోయింది.

Nupur Alankar

Nupur Alankar

ఇవి కూడా చదవండి : Cinema : ఏం ట్విస్టులు రా బాబూ.. దెబ్బకు మైండ్ బ్లాక్.. సైకలాజికల్ హారర్ సినిమా.. ఒంటరిగా చూడలేరు..

Follow Us
సైబర్‌ నేరాలకు చెక్ పెట్టే ఏఐ చాట్‌బాట్.. ఎలా వాడాలంటే?
సైబర్‌ నేరాలకు చెక్ పెట్టే ఏఐ చాట్‌బాట్.. ఎలా వాడాలంటే?
మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా..
మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా..
నాన్ వెజ్ తినని వారికి బెస్ట్ ఆప్షన్.. టేస్టీ సోయా కుర్మా రెసిపీ
నాన్ వెజ్ తినని వారికి బెస్ట్ ఆప్షన్.. టేస్టీ సోయా కుర్మా రెసిపీ
అద్భుతమైన మామిడి చీజ్‌కేక్ రెసిపీ ఇలా చేస్తే నోరూరాల్సిందే!
అద్భుతమైన మామిడి చీజ్‌కేక్ రెసిపీ ఇలా చేస్తే నోరూరాల్సిందే!
అట్టహాసంగా టీవీ9 నెట్‌వర్క్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్
అట్టహాసంగా టీవీ9 నెట్‌వర్క్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్
చెదరిన డాక్టర్ కల.. ముగ్గురు NEET విద్యార్ధులు బలి!
చెదరిన డాక్టర్ కల.. ముగ్గురు NEET విద్యార్ధులు బలి!
కాకరకాయ గింజలు చెత్త బుట్టలో వేస్తున్నారా?.. వారిక ఆరోగ్య ఖజానా..
కాకరకాయ గింజలు చెత్త బుట్టలో వేస్తున్నారా?.. వారిక ఆరోగ్య ఖజానా..
శాంసన్, గైక్వాడ్‌లకు ఇచ్చిపడేసిన ఆకాష్ సింగ్.. ఆ స్లిప్‌లో..?
శాంసన్, గైక్వాడ్‌లకు ఇచ్చిపడేసిన ఆకాష్ సింగ్.. ఆ స్లిప్‌లో..?
ఈ అలవాట్లు మీకుంటే డౌట్ లేదు.. మీరు బెస్ట్ ఫాదర్..
ఈ అలవాట్లు మీకుంటే డౌట్ లేదు.. మీరు బెస్ట్ ఫాదర్..
విజయ్‌తో తనను పోల్చడంపై రియాక్టైన పవన్ కల్యాణ్‌.. ఏమన్నారంటే?
విజయ్‌తో తనను పోల్చడంపై రియాక్టైన పవన్ కల్యాణ్‌.. ఏమన్నారంటే?