Indian Idol Telugu: ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్‏లో ఛాలెంజింగ్ ఎపిసోడ్.. ఓటింగ్ లైన్స్ ప్రారంభం..

తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) రోజు రోజూకీ ప్రేక్షకాధరణ మరింత పెరుగుతోంది.. అత్యుత్త‌మ‌మైన

Indian Idol Telugu: ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్‏లో ఛాలెంజింగ్ ఎపిసోడ్.. ఓటింగ్ లైన్స్ ప్రారంభం..
Aha
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 26, 2022 | 2:48 PM

తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) రోజు రోజూకీ ప్రేక్షకాధరణ మరింత పెరుగుతోంది.. అత్యుత్త‌మ‌మైన తెలుగు గాత్రాన్ని క‌నుగొనే ఉద్దేశంతో ప్ర‌పంచంలోనే బిగ్గెస్ట్ స్జేజ్ ప్రోగ్రామ్ తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌ షోను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా  (Aha)నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సాయంకాల స‌మ‌యంలో కుటుంబంలోని స‌భ్యులంద‌రూ క‌లిసి చూసే షోగా తెలుగు ఇండియన్ ఐడల్ ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంది. వేలాది ఆడిష‌న్స్‌, స్క్రీనింగ్ రౌడ్స్ త‌ర్వాత షోలో పాల్గొన‌బోయే 12 మంది టాప్ ఫైన‌లిస్ట్‌ను గ్రాండ్‌గా అనౌన్స్ చేయ‌బోతున్నారు జడ్జస్. ఈ 12 మంది త‌మ గొంతుతో బెస్ట్ సింగర్‏గా గుర్తింపు పొందనున్నారు. (Aha OTT) ఈ వారంతంలో జ‌ర‌గ‌నున్న‌ కాంపిటీష‌న్ చాలా స‌వాళుతో కూడుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఆడియెన్స్ ద‌గ్గ‌ర నుంచి ఓటింగ్ సంపాదించుకున్న వారు పోటీలో ఉంటే మిగిలిన వారు ఎలిమినేష‌న్‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ వీకెండ్ నుంచి కంటెస్టెంట్స్‎కు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. న్యాయనిర్ణేతలు నిత్యామీనన్.. తమన్.. కార్తీక్‏తోపాటు… ప్రేక్షకులు వేసే ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోబోతున్నారు. ఓటింగ్ లైన్స్ 25, 26 తేదీల్లో రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు ఓపెన్ అవుతాయి. ఆహా యాప్‌ను ఉప‌యోగించి ఆడియన్స్ ఓట్లు వేయ‌వచ్చు. ఈ యాప్‌లో తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ అనే చోట్ల క్లిక్ చేయవ‌చ్చు లేదా మిస్డ్ కాల్ ఇవ్వ‌డం ద్వారా కూడా ఓటింగ్‌లో పాల్గొనవ‌చ్చు.

ఈ సందర్భంగా నిత్యా మీన‌న్ మాట్లాడుతూ ‘‘ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని ఎపిసోడ్స్ చ‌క్క‌గా జ‌రిగాయి. ఇందులో బెస్ట్ టాలెంట్‌ను వెలికి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సింగర్స్ కూడా చక్కగా పెర్ఫామెన్స్ చేశారు. ఇందులో ఒక విన్న‌ర్ మాత్ర‌మే ఉంటారు. కాబ‌ట్టి ప్రేక్ష‌కులు చ‌క్క‌టి జడ్జ్‌మెంట్ ఇస్తార‌ని న‌మ్మకం ఉంది’’ అన్నారు. నార్త్‏లో ఫేమస్ అయినా ఇండియ‌న్ ఐడ‌ల్‌ను.. తెలుగులో నిర్వ‌హించ‌డం ద్వారా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది ఆహా. ఇప్పటికే నిర్వహించిన నంద‌మూరి బాల‌కృష్ణ అన్ స్టాప‌బుల్ ప్రోగ్రామ్‌, భీమ్లా నాయ‌క్‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ వంటి సినిమాలకు మంచి ఆదరణ లభించింది.

ఓటింగ్ ఎలా చేయాలంటే.. 

Step 1 – Open Aha app Step 2 – Click on Telugu Indian Idol tab Step 3 – Enter your mobile number & OTP Step 4 – Caste vote for your favorite contestants Voting Link – https://watch.aha.video/TeluguIndianIdolVotingLine

*Missed call numbers for all the contestants – 08046983748 – Darimisetty Srinivas 08046983749 – Vagdevi 08046983750 – Vaishnavi Kovvuri 08046983751 – Maruthi K 08046983752 – Sake Renu Kumar 08046983753 – Lalasa 08046983754 – K Pranati 08046983755 – Jaskaran Singh 08046983756 – Aditi Bhavaraju 08046983757 – A Maanya Chandran 08046983758 – Chitta Laxmi Sravani 08046983759 – Boda Jayanth Madhur

Also Read: RRR day 1 box office collection: తొక్కుకుంటూ పోతున్నారు.. కలెక్షన్ల ఊచకోత.. ప్రేక్షకుల బ్రహ్మరథం

Pushpa The Rule : సుకుమార్ ప్లాన్ పట్టాలు తప్పుతుందా.. పుష్ప 2 అనుకున్న సమయానికి రాదా..?

The Kashmir Files: వివాదంలో ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్‌.. ‘భోపాలీ’కి చెప్పిన అర్ధంపై మండిపడుతున్న ప్రజలు

RRR Movie: ఫ్యామిలీతో కలిసి ట్రిపులార్‌ను వీక్షించిన పుష్పరాజ్‌.. సినిమా విజయంపై ఏమన్నరాంటే..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!