OTT Movie : డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌కానున్న షారుక్ ఖాన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..

బాలీవుడ్ లో రెజీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అందాల భామ భూమి పెడ్నేకర్‌. గత ఏడాది ఏకంగా ఆరు సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. ఈ ఏడాది కూడా అదే రేంజ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతుంది. గత ఈఏడాది రిలీజ్ ఆయన సినిమాల్లో బదాయి దో, గోవింద నామ్ మేరాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది భూమి పెడ్నేకర్‌.

OTT Movie : డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌కానున్న షారుక్ ఖాన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..
Bhakshak Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 18, 2024 | 7:35 PM

ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యి సందడి చేస్తున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పుడు ఓ సినిమా కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. బాలీవుడ్ లో రెజీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అందాల భామ భూమి పెడ్నేకర్‌. గత ఏడాది ఏకంగా ఆరు సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. ఈ ఏడాది కూడా అదే రేంజ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతుంది. గత ఈఏడాది రిలీజ్ ఆయన సినిమాల్లో బదాయి దో, గోవింద నామ్ మేరాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది భూమి పెడ్నేకర్‌.

ఇప్పుడు భక్షక్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిన్నది. ఈ సినిమాకు పులకిత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో భూమి పెడ్నేకర్‌ ప్రధాన పాత్రలో కనిపించనుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పులకిత్. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.

ఈ సినిమాను రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ సినిమాను షారుక్ ఖాన్, గౌరి ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. ఫిబ్రవరి 9న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు.వస్తావా సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో జర్నలిస్ట్‌ వైశాలీ సింగ్‌ పాత్రలో భూమి పెడ్నేకర్‌ కనిపించనుంది. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది.  ఈ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.