AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి ‘లెనిన్’! అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీల సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

అఖిల్ అక్కినేని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది 'లెనిన్'. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటించింది. జులై 10న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ. 90 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది.

OTT Movie: ఓటీటీలోకి 'లెనిన్'! అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీల సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Lenin Movie
Basha Shek
|

Updated on: Jul 27, 2026 | 4:23 PM

Share

2015లో అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. ఇందులో అతని యాక్టింగ్ కు మార్కులు పడినా సినిమా ఆడలేదు. ఆ తర్వాత కూడా అఖిల్ చాలా సినిమాలు చేసినా సాలిడ్ సక్సెస్ రాలేదు. అయితే లెనిన్ సినిమా రూపంలో ఎట్టకేలకు ఓ మంచి విజయాన్ని అందుకున్నాడు అఖిల్. జులై 10న విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం అఖిల్ కు మర్చిపోలేని విజయాన్ని అందించింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న లెనిన్ ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లు రాబట్టింది. మొదటి మూడు రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్ లో చేరిన లెనిన్ ఇప్పటివరకు సుమారు రూ. 90 కోట్ల వరకు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. సుమారు రూ. 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికే భారీగా లాభాలు వచ్చాయని తెలుస్తోంది. ఇప్పటికీ చాలా చోట్ల లెనిన్ సినిమా థియేటర్లలో ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీలోనూ అఖిల్ సినిమాను చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో లెనిన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది

అఖిల్ లెనిన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఇందుకోసం చిత్ర నిర్మాతలకు రూ. 40 కోట్లు చెల్లించిందని సమాచారం. ప్రస్తుతమున్న ఓటీటీ నిబంధనల ప్రకారం థియేట్రికల్ రిలీజ్ తర్వాత 4 నుంచి 8 వారాల విరామం తర్వాతే ఓటీటీలోకి సినిమా రావాలి. ఈ లెక్కన చూసుకుంటే, ఆగస్టు రెండో వారం (ఆగస్టు 14) నాటికి లెనిన్ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇక లెనిన్ సినిమా విషయానికి వస్తే.. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈశ్వరీ రావు, ప్రమోద్ పంజు, బ్రహ్మాజీ, రాంకీ, సునీల్, గెటప్ శ్రీను, శత్రు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

మూడో వారంలోనూ సాలిడ్ కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము:వీడియో వైరల్
బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము:వీడియో వైరల్
తోటకూర వీళ్లకు యమడేంజర్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
తోటకూర వీళ్లకు యమడేంజర్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
అందుకే రైతులకు డబ్బులు ఇవ్వలేదు: బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్
అందుకే రైతులకు డబ్బులు ఇవ్వలేదు: బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్
దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
ఛీ, ఇంత స్వార్థపరుడనుకోలే.. మనోడు కూడా మోసం చేస్తాడనుకోలే..
ఛీ, ఇంత స్వార్థపరుడనుకోలే.. మనోడు కూడా మోసం చేస్తాడనుకోలే..
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు