Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chef Mantra: ఆహా అందిస్తున్న సరికొత్త షో చెఫ్ మంత్ర‌.. రెజీనా తర్వాత వచ్చే గెస్ట్ ఎవరంటే..

ఎప్ప‌టిక‌ప్పుడు అద్భుత‌మై ప్రోగ్రామ్స్‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా మ‌రో సరికొత్త, ఎగ్జ‌యిటింగ్ వంట‌ల టాక్ షో చెఫ్ మంత్ర‌తో

Chef Mantra: ఆహా అందిస్తున్న సరికొత్త షో చెఫ్ మంత్ర‌.. రెజీనా తర్వాత వచ్చే గెస్ట్ ఎవరంటే..
Aha
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 19, 2021 | 2:01 PM

Aha: ఎప్ప‌టిక‌ప్పుడు అద్భుత‌మై ప్రోగ్రామ్స్‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా మ‌రో సరికొత్త, ఎగ్జ‌యిటింగ్ వంట‌ల టాక్ షో చెఫ్ మంత్ర‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మైంది. ఆహా ఇన్ హౌస్ క్రియేటివ్ టీమ్ డెవ‌ల‌ప్ చేసిన తొలి షో ఇది. ఫిక్ష‌న‌రి ఎంట‌ర్‌టైన్‌మెంట్ రూపొందిస్తోన్న ఈ షోకు ప్ర‌ముఖ టెలివిజ‌న్ యాంక‌ర్‌, న‌టి శ్రీముఖి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిజానికి శ్రీముఖి వంట‌ల‌ను బాగా ఆస్వాదించే వ్య‌క్తి. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోని చాలా మంది సెల‌బ్రిటీలు భావోద్వేగాలే కాకుండా మ‌రో కోణాన్ని చూస్తారు. సెల‌బ్రిటీలో ఈ షోలో పాల్గొని వంట‌లతో వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోనున్నారు. చెఫ్ మంత్ర.. ఈ సీజ‌న్‌లో 8 ఎపిసోడ్స్‌గా అల‌రించ‌డానికి సిద్ధ‌మైంది. పాపుల‌ర్ తెలుగు ఫిల్మ్ స్టార్స్‌, వారి అభిమాన చెఫ్స్ క‌లిసి ఇష్ట‌మైన వంట‌ను చేయ‌డ‌మే కాకుండా, వారి ప్ర‌యాణంలోని జ్ఞాప‌కాల‌ను నెమ‌ర‌వేసుకోబోతున్నారు. సెల‌బ్రిటీలు ఎంపిక చేసుకునే ఫ‌డ్ వారి జీవ‌న శైలి, వ్య‌క్తిత్వాల‌ను తెలియ‌జేసేవిగా ఉంటాయి. అంతే కాకుండా స‌ద‌రు సెల‌బ్రిటీల్లో స‌ర‌దా కోణాన్ని కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌న్నారు నిర్వాహ‌కులు.

ఈ ప్రోగ్రామ్‌లో తొలి ఎపిసోడ్‌ బుధ‌వారం అంటే న‌వంబ‌ర్ 17న ప్ర‌సారం కానుంది.  ఇక ఈ సరికొత్త ప్రోగ్రాం కు మొదటి గెస్ట్ గా ముద్దుగుమ్మ రెజీనా కాసాండ్రా రాబోతుంది. తెలుగులో పలు సినిమాల్లో నటించిన రెజీనా.. తమిళ్ , హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. ఇక రెజీనా తర్వాత శ్రియా శ‌ర‌న్‌, సుహాస్‌, న‌బా న‌టేశ్‌, అడివి శేష్ త‌దిత‌రులు వీక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sharwanand : ఓటీటీ బాటలో కుర్ర హీరో సినిమా.. శర్వానంద్ ఆశలన్నీ ఆ మూవీ పైనే మరి..

Naga Chaitanya: వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా అక్కినేని యంగ్ హీరో.. చైతన్య చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా..

Victory Venkatesh: న్యూ లుక్ తో అదరగొడుతున్న వెంకీ మామ.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

ఆ పొదగేసిన గుడ్ల నుంచి ఏం పిల్లలు బయటకు వచ్చాయో తెల్సా..?
ఆ పొదగేసిన గుడ్ల నుంచి ఏం పిల్లలు బయటకు వచ్చాయో తెల్సా..?
ముగ్గురే జనాభా.. కుక్కలకూ పౌరసత్వం.. వింత దేశం ఎక్కడుందంటే..
ముగ్గురే జనాభా.. కుక్కలకూ పౌరసత్వం.. వింత దేశం ఎక్కడుందంటే..
ఎన్టీఆర్ ఆది సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
ఎన్టీఆర్ ఆది సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
న్యూ సూపర్ ఓవర్ రూల్స్.. ఇదే అసలైన గేమ్ ఛేంజర్!
న్యూ సూపర్ ఓవర్ రూల్స్.. ఇదే అసలైన గేమ్ ఛేంజర్!
ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ రేంజ్‌ కు ఎదుగుతారో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ రేంజ్‌ కు ఎదుగుతారో తెలుసా..?
తల పగిలిపోయే నొప్పితో అవస్థపడుతున్నారా..? ఇలా చేస్తే త్వరగా తగ్గి
తల పగిలిపోయే నొప్పితో అవస్థపడుతున్నారా..? ఇలా చేస్తే త్వరగా తగ్గి
అందం పొరపాటున పాలలో పడి ఈమె రూపం పొందింది.. గార్జియస్ ఈషా..
అందం పొరపాటున పాలలో పడి ఈమె రూపం పొందింది.. గార్జియస్ ఈషా..
అందమైన తులిప్ గార్డెన్ కు వెళ్ళాలనుకుంటే.. ప్లాన్ చేసుకోండి ఇలా
అందమైన తులిప్ గార్డెన్ కు వెళ్ళాలనుకుంటే.. ప్లాన్ చేసుకోండి ఇలా
లూసిఫర్ 2 తెలుగులోనే చూడండి..హీరో పృథ్వీరాజ్ సుకుమారన్..
లూసిఫర్ 2 తెలుగులోనే చూడండి..హీరో పృథ్వీరాజ్ సుకుమారన్..
గురుదేవ్ శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌‌తో డ్యుయోలాగ్‌ విత్‌ బరుణ్‌దాస్‌
గురుదేవ్ శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌‌తో డ్యుయోలాగ్‌ విత్‌ బరుణ్‌దాస్‌