AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thamannah: తమన్నా ఆరాటం.. మిల్కీ బ్యూటీ సాహసం మాములుగా లేదుగా.. అభినందిస్తున్న నెటిజన్స్..

ప్రస్తుతం సినీ పరిశ్రమలో మిల్కీబ్యూటీ తమన్నా హావా నడుస్తోందని చెప్పుకోవాలి. ఓవైపు కమర్షియల్ హీరోయిన్‏గా దూసుకుపోతున్న తమన్నా..

Thamannah: తమన్నా ఆరాటం.. మిల్కీ బ్యూటీ సాహసం మాములుగా లేదుగా.. అభినందిస్తున్న నెటిజన్స్..
Tamannah
Rajitha Chanti
|

Updated on: Aug 05, 2021 | 9:44 AM

Share

ప్రస్తుతం సినీ పరిశ్రమలో మిల్కీబ్యూటీ తమన్నా హావా నడుస్తోందని చెప్పుకోవాలి. ఓవైపు కమర్షియల్ హీరోయిన్‏గా దూసుకుపోతున్న తమన్నా.. స్పెషల్ సాంగ్స్‏లో, ఇటు డిజిటల్ ప్లాట్‏ఫామ్‏లోనే కాకుండా.. బుల్లితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇప్పుడు ఈ అమ్మడు వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడిపేస్తుంది. అయితే ఇంత బిజీగా ఉన్న తమన్నా.. ఇప్పుడు వరుస వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే తమిళంలో, తెలుగులో ఒక్కొటి చొప్పున మొత్తం రెండు వెబ్ సిరీస్‏లు చేసి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఇందులో తమన్నా నటనకు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. అయితే ఇప్పటివరకు ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్ వెబ్ సీరిస్‏లు మాత్రమే చేసింది. కానీ తాజాగా హిందీల ఓ వెబ్ సీరిస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

ఆ వెబ్ సిరీస్ కేవలం హిందీలోనే కాకుండా.. అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా సమాచారం. ఇందులో తమన్నా పాత్ర సరికొత్తగా ఉండబోతుందని.. అందుకోసం మిల్కీ బ్యూటీ తన ప్రతిభను పూర్తిగా బయట పెట్టాల్సిన ఉంటుందని అంటున్నారు. ఈ సిరీస్‏ను బాలీవుడ్ దిగ్గజ నిర్మాత దినేశ్ విజయన్ నిర్మిస్తుండగా.. పలువురు స్టార్ నటీనటులు ఇందులో నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. తమన్నా ఇప్పటి వరకు చేసిన వెబ్ సిరీస్ లో పోల్చితే ఈ వెబ్ సిరీస్ లో ఆమె పాత్ర ది బెస్ట్ అన్నట్లుగా ఉంటుందట. అలాగే అన్ని విధాలుగా కూడా ఈ వెబ్ సిరీస్ ను ప్రేక్షకులు ఆధరించే విధంగా ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఓ వైపు సినిమాలు చేస్తూ.. బుల్లితెరపై షో హోస్ట్‏గా వ్యవహరిస్తూనే వెబ్ సిరీస్‏లకు కాల్షీట్స్ అడ్జెస్ట్ చేస్తూ.. తమన్నా చేస్తున్న సాహసానికి సినీ ప్రముఖులు ఆశ్చర్యపోతున్నారు. సమయాన్ని ఇంతగా ఉపయోగించుకుంటూ.. బిజీ బిజీగా గడిపుతున్న తమన్నాను అభినందిస్తున్నారు.

Also Read: Ghani Movie: వరుణ్ తేజ్ ఆగమనం అప్పుడేనా ? ‘గని’ మేకర్స్ ఏం చెప్పబోతున్నారు ?

Ghani Movie: వరుణ్ తేజ్ ఆగమనం అప్పుడేనా ? ‘గని’ మేకర్స్ ఏం చెప్పబోతున్నారు ?

సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.