AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable with NBK: నటసింహం విత్ నేచురల్ స్టార్.. సెకండ్ ప్రోమో కూడా సాలిడ్.. నానితో కలిసి బాలయ్య రచ్చ

నేను అడిగెడితే.. షో మొదలెడితే.. ఏమవువ్వుద్దో మొన్నే చెప్పేశారు బాలయ్య. ఇప్పుడు రియాలిటీతో చూపిస్తున్నారు. అన్ని బారియర్లూ తెగ్గొట్టేసి దూసుకుపోతున్నారు.

Unstoppable with NBK: నటసింహం విత్ నేచురల్ స్టార్.. సెకండ్ ప్రోమో కూడా సాలిడ్.. నానితో కలిసి బాలయ్య రచ్చ
Unstoppable With Nbk
Ram Naramaneni
|

Updated on: Nov 08, 2021 | 7:52 PM

Share

నేను అడిగెడితే.. షో మొదలెడితే.. ఏమవువ్వుద్దో మొన్నే చెప్పేశారు బాలయ్య. ఇప్పుడు రియాలిటీతో చూపిస్తున్నారు. అన్ని బారియర్లూ తెగ్గొట్టేసి దూసుకుపోతున్నారు. బాలయ్య అన్‌స్టాపబుల్ తాజా ప్రోమో వచ్చేసింది. బాలయ్య ఎనర్జీని, ఆడియన్స్‌లో జోష్‌ని నెక్స్ట్‌ లెవల్‌కి తీసుకెళ్లింది. సెకండ్ ఎపిపోడ్‌కు హీరో నాని గెస్ట్‌గా వచ్చారు. ”మనలో ఒకడు.. సెల్ఫ్ మేడ్‏కి సర్ నేమ్.. మన రెండో గెస్ట్ నాని..” అంటూ నానికి ఇంట్రో ఇచ్చారు బాలయ్య.  సరదాగా స్టేజ్ పై గల్లీ క్రికెట్ ఆడడం, సరదా సంభాషణలతో ప్రోమో సాగింది. మధ్యలో బాలయ్య పులిహోర కబుర్లు చెప్పొద్దు అంటూ నానికి పంచ్ వేశారు. టక్ జగదీష్ సినిమా ఓటీటీలో రిలీజైన సందర్భంగా తనపై డిస్ట్రిబ్యూటర్స్ చేసిన కామెంట్స్‌పై మరోసారి ఈ షోలో నాని మరోసారి మాట్లాడినట్లు అర్థమవుతోంది. మొత్తంగా ప్రోమో అయితే అదిరిపోయింది.

లాంచ్ ఎపిసోడ్‌లో మంచు ఫ్యామిలీని ఆటకు పిలిచి అదరహో అనిపించారు బాలయ్య. తనకు దాదాపు ఈక్వల్‌ సీనియారిటీ వున్న మోహన్‌బాబుతో టాక్ షో అంటే అదో లెక్క. ఇప్పుడు జూనియర్ హీరోతో ఆటంటే ఇదో లెక్క. తాజా ప్రోమో చూస్తుంటే.. బాలయ్య ఇరగదీశారు అనిపిస్తోంది. సో… న్యాచురల్ స్టార్ గెస్టు… బాలయ్య హోస్టు. 12న ఆహాలో స్ట్రీమ్ కాబోయే ఈ ఎపిసోడ్‌తో మజా అన్‌స్టాపబుల్ అంటున్నారు వీక్షకులు. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read: విడాకుల అంశంపై సంచలన పోస్ట్ పెట్టి.. వెంటనే డిలీట్ చేసిన పూనమ్ కౌర్

 ‘నీలాంటి వ్యక్తి లైఫ్‌లో ఉండటం నా అదృష్టం’… సమంత ఎమోషనల్ పోస్ట్

Follow Us
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. రాత్రికి రాత్రే కనిపించకుండా..
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. రాత్రికి రాత్రే కనిపించకుండా..
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?