OTT Movies : ఈ వారం ఏకంగా 45 సినిమాలు.. ఆ రెండు క్రేజీ మూవీలే హైలెట్
ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ వారం ఏకంగా 45 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి.సంక్రాంతి సందర్భంగా మహేష్ బాబు గుంటూరు కారం, తేజ హనుమాన్, సైంధవ్, నాసామిరంగ సినిమాలు థియేటర్స్ లో అలరిస్తున్నారు.
ఓటీటీల పుణ్యమా అని జనాలు కాలు బయట పెట్టకుండా ఇంట్లోనే సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ వారం ఏకంగా 45 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి.సంక్రాంతి సందర్భంగా మహేష్ బాబు గుంటూరు కారం, తేజ హనుమాన్, సైంధవ్, నాసామిరంగ సినిమాలు థియేటర్స్ లో అలరిస్తున్నారు. ఈ సినిమాలు తోయేటర్స్ లో రిలీజ్ అయ్యి సందడి చేస్తుంటే ఇప్పుడు ఓటీటీలోకూడా సూపర్ సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నాయి. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే.
నెట్‌ఫ్లిక్స్
మబోర్షి – జనవరి 15
రైజింగ్ ఇంపాక్ట్ – జనవరి 15
డస్టి స్లే: వర్కిన్ మ్యాన్ – జనవరి 16
అమెరికన్ నైట్‌మేర్ – జనవరి 17
ఎండ్ ఆఫ్ ద లైన్ – జనవరి 17
ఫ్రమ్ ద యాసెస్ – జనవరి 18
కుబ్రా – జనవరి 18
మేరీ మెన్ 3 – జనవరి 18
ప్రిమ్బాన్ – జనవరి 18
రచిద్ బదౌరి – జనవరి 18
ఫుల్ సర్కిల్ – జనవరి 19
లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ U.S: సీజన్ 2 – జనవరి 19
మి సోల్ డాడ్ టియన్ అలాస్- జనవరి 19
సిక్స్ టీ మినిట్స్ – జనవరి 19
ద బెక్‌తెడ్ – జనవరి 19
ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ – జనవరి 19
ద కిచెన్ – జనవరి 19
కేప్టివేటింగ్ ద కింగ్ – జనవరి 20
అమెజాన్ ప్రైమ్
నో యాక్టివిటీ – జనవరి 18
ఫిలిప్స్ – జనవరి 19
హజ్బిన్ హోటల్ – జనవరి 19
ఇండియన్ పోలీస్ ఫోర్స్ – జనవరి 19
లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ – జనవరి 19
జొర్రో – జనవరి 19
హాట్‌స్టార్
జో- జనవరి 15
ల్యూక్ గుయాన్స్ ఇండియా – జనవరి 15
డెత్ అండ్ అదర్ డీటైల్స్- జనవరి 16
ఏ షాప్ ఫర్ కిల్లర్స్ – జనవరి 17
ఇట్ వజ్ ఆల్వేస్ మీ – జనవరి 17
బ్రాన్: ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ – జనవరి 19
కులీన్ రూనీ: ద రియల్ వగ్తా స్టోరీ – జనవరి 19
క్రిస్టోబల్ బలన్సియా – జనవరి 19
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ‍్యాన్ – జనవరి 19
స్నేక్స్ SOS: గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4- జనవరి 20
జియో సినిమా
బెల్‌గ్రేవియా: ద నెక్స్ట్ చాప్టర్ – జనవరి 15
ట్రూ డిటెక్టివ్ సీజన్ 4: నైట్ కంట్రీ – జనవరి 15
బ్లూ బీటల్ – జనవరి 18
చికాగో ఫైర్: సీజన్ 12- జనవరి 18
లా & ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25 – జనవరి 19
బుక్ మై షో
అసైడ్ – జనవరి 15
ఒడవుమ్ ముడియాదు ఒలియవుమ్ ముడియాదు – జనవరి 19
ఆల్ ఫన్ అండ్ గేమ్స్ – జనవరి 20
సోనీ లివ్
వేర్ ద క్రా డాడ్స్ సింగ్ – జనవరి 16
యూట్యూబ్
ద మార్వెల్స్ – జనవరి 17
ముబీ
ఫాలెన్ లీవ్స్ – జనవరి 19
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.