కరోనా పుణ్యమా అని ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగింది. సూపర్ హిట్ సినిమాలన్నీ థియేటర్స్ లో రిలీజ్ అయిన కొద్దిరోజులకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీల్లోనూ రాణిస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయినా.. ఓటీటీల్లో మాత్రం మంచి వ్యూస్ ను రాబడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వీకెండ్ లో ఏకంగా 29 సినిమాలు/సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో ఈ సినిమాలు సిరీస్లు రిలీజ్ కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
మై లిటిల్ పోనీ– టెల్ యువర్ టేల్ మార్చి 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. అలాగే ఎమర్జెన్సీ – NYC మార్చి 29 నుండి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. అన్ సీన్ మార్చి 29 నుండి నెట్ ఫ్లిక్స్, ఫ్రమ్ మీ టూ యూ – కిమీ నీ తోడోకే మార్చి 30 నుండి నెట్ ఫ్లిక్స్, ఆల్మోస్ట్ ప్యార్ విత్ డిజె మొహబత్- మార్చి 31 నుండి నెట్ ఫ్లిక్స్, కాపీ క్యాట్ కిల్లర్ – మార్చి 31 నుండి నెట్ ఫ్లిక్స్, కిల్ బోక్సూన్ : మార్చి 31 నుండి నెట్ ఫ్లిక్స్, మర్డర్ మిస్టరీ 2 – (ఇంగ్లీష్ మూవీ) మార్చి 31 నుండి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవ్వనుంది.
ఇక కళ్యాణ్ రామ్ అమిగోస్ ఏప్రిల్ 1 నుండి నెట్ ఫ్లిక్స్ లో ట్రీమింగ్ అవ్వనుంది. కంపెనీ ఆఫ్ హీరోస్ ఏప్రిల్ 1 నుండి నెట్ ఫ్లిక్స్ , జార్ హెడ్ 3 – ద సీజ్ ఏప్రిల్ 1 నుండి నెట్ ఫ్లిక్స్ , షెహజాదా ఏప్రిల్ 1 నుండి నెట్ ఫ్లిక్స్, స్పిరిట్ అన్ టేమ్డ్ ఏప్రిల్ 1 నుండి నెట్ ఫ్లిక్స్, వార్ సెయిలర్ – ఏప్రిల్ 2 నుండి నెట్ ఫ్లిక్స్, అవతార్ 2 (అవతార్ : ది వే ఆఫ్ వాటర్) : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (రెంట్), శ్రీదేవి శోభన్ బాబు : డిస్నీ ప్లస్ హాట్ స్టార్.
డాగీ కమిలోహా ఎం.డి సీజన్ 2 మార్చి 31 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్, గ్యాస్ లైట్ మార్చి 31 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆల్ దట్ బ్రీత్స్ మార్చి 31 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్, గోదారి మార్చి 31 నుండి ఆహాలో, సత్తిగాని రెండెకరాలు ఏప్రిల్ 1 నుండి ఆహా, అగిలన్ మార్చి 31 నుండి జీ5, అయోతి మార్చి 31 నుండి జీ5, యునైటెడ్ కచ్చే మార్చి 31 నుండి జీ5, డియర్ మేఘ ఈటీవీ విన్, టెట్రిస్ మార్చి 31 నుండి యాపిల్ టీవీ ప్లస్, మమ్మీస్ మార్చి 27 నుండి బుక్ మై షో, భగీరా మార్చి 31 నుండి సన్ నెక్స్ట్ , ప్లీజ్ బేబీ ప్లీజ్ మార్చి 31 నుండి ముబీలో స్ట్రీమింగ్ అవ్వనున్నాయి.