AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్‌ రూల్.. ‘పాన్‌ ఇండియా’ కాదు ‘కంటెంట్‌’ ముఖ్యం..!

ఇప్పుడు అన్ని భాషల్లోని స్టార్ హీరోలు పాన్‌ ఇండియా బాట పడుతున్నారు. తమ మాతృ భాషతో పాటు దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకోవాలని ఉవ్విలూరుతున్నారు

ఎన్టీఆర్‌ రూల్.. 'పాన్‌ ఇండియా' కాదు 'కంటెంట్‌' ముఖ్యం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 11, 2020 | 3:28 PM

Share

ఇప్పుడు అన్ని భాషల్లోని స్టార్ హీరోలు పాన్‌ ఇండియా బాట పడుతున్నారు. తమ మాతృ భాషతో పాటు దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకోవాలని ఉవ్విలూరుతున్నారు. ఇందుకు తెలుగు హీరోలు కూడా మినహాయింపు కాదు. ఇప్పటికే ప్రభాస్ పాన్‌ ఇండియా హీరోగా పేరు సంపాదించుకోగా.. ఇప్పుడు అల్లు అర్జున్, విజయ్‌ దేవరకొండలు కూడా అదే బాటలో ఉన్నారు. అయితే పాన్‌ ఇండియా విషయంలో ఎన్టీఆర్‌ లెక్కలు వేరని తెలుస్తోంది. పాన్ ఇండియా కంటే కంటెంట్‌వైపునే యంగ్ టైగర్ మొగ్గుచూపుతున్నారని సమాచారం.

ప్రస్తుతం ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌లు కలిసి ఆర్ఆర్ఆర్‌లో నటిస్తుండగా.. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు యంగ్ టైగర్. ఆర్ఆర్ఆర్‌ ఎలాగూ పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది కాబట్టి.. తరువాత తాను నటించే సినిమాలను పాన్‌ ఇండియాగా విడుదల చేయొచ్చు. కానీ ఆ ఆలోచనలు ఎన్టీఆర్‌కు లేవట. కేవలం తెలుగులోనే ఈ సినిమాను విడుదల చేయాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కేజీఎఫ్‌ ఫేమ్ ప్రశాంత్ నీల్, తమిళ దర్శకుడు అట్లీ.. ఎన్టీఆర్‌తో పాన్‌ ఇండియా సినిమాలు తీయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ పక్కనపెడితే పాన్ ఇండియా అన్న దాని కంటే కంటెంట్‌నే ముఖ్యం అని ఎన్టీఆర్‌ రూల్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కంటెంట్ ఉంటేనే దర్శకులకు ఓకే చెప్పాలని ఆయన భావిస్తున్నారట.

Read This Story Also: ‘పుష్ప’ విషయంలో ప్లాన్ మార్చుకున్న సుకుమార్..!

Follow Us
ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ ..
ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ ..
బియ్యంలో పురుగులు పడుతున్నాయా?ఈ చిన్న చిట్కాలతో సమస్యకు గుడ్‌బై !
బియ్యంలో పురుగులు పడుతున్నాయా?ఈ చిన్న చిట్కాలతో సమస్యకు గుడ్‌బై !
మరో రూ.5 మేర పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కారణం ఇదే!
మరో రూ.5 మేర పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కారణం ఇదే!
చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?