AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్‌ మృతికి, ఆమె ఆత్మహత్యకు సంబంధం లేదు: పోలీసులు

సుశాంత్‌ కేసుకు టిక్‌టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్యకు సంబంధం లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. టిక్‌టాక్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సియా కక్కర్(16) బుధవారం

సుశాంత్‌ మృతికి, ఆమె ఆత్మహత్యకు సంబంధం లేదు: పోలీసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 27, 2020 | 8:02 PM

Share

సుశాంత్‌ కేసుకు టిక్‌టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్యకు సంబంధం లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. టిక్‌టాక్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సియా కక్కర్(16) బుధవారం ఢిల్లీలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన విషయం తెలిసిందే. ఏ కారణం చేత సియా ఈ ఘాతుకానికి పాల్పడిందన్న విషయంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సుశాంత్‌ మృతిని తట్టుకోలేక సియా ఆత్మహత్య చేసుకుందన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరిపారు. అయితే అలాంటిదేమీ లేదని సియా తల్లిదండ్రులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆత్మహత్య చేసుకునే ఐదారు రోజుల నుంచి సియా ఏదో టెన్షన్‌లో ఉందని, అది ఎవరికీ తెలీదని పోలీసులు తెలిపారు. ఆమె స్నేహితులను, చదువుతున్న స్కూల్ యాజమాన్యాన్ని కాంటాక్ట్ అవుతున్నామని పేర్కొన్నారు. అలాగే సెల్‌ఫోన్‌ను సీజ్ చేశామని.. అందులో వివరాల ద్వారా ఏవైనా క్లూలు దొరుకుతాయని భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేసుకోవాలి?
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేసుకోవాలి?
ఆర్థిక ఇబ్బందులను దూదిలా ఊదేయండి.. ఈజీ టిప్స్
ఆర్థిక ఇబ్బందులను దూదిలా ఊదేయండి.. ఈజీ టిప్స్
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌... మెగాస్టార్‌కి ఊరట!
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌... మెగాస్టార్‌కి ఊరట!
వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత