Akhanda: మళ్లీ షురూ కానున్న అఖండ మాస్ జాతర.. నేడు అక్కడ థియేటర్లలో విడుదల కానున్న బాలయ్య మూవీ..

నటసింహం నందమూరి బాలకృష్ణ (Bala Krishna),  మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ' అఖండ'(Akhanda).  ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్, పూర్ణ తదితరులు ప్రధాన పాత్రలు  పోషించారు.

Akhanda: మళ్లీ షురూ కానున్న అఖండ మాస్ జాతర.. నేడు అక్కడ థియేటర్లలో విడుదల కానున్న బాలయ్య మూవీ..
Follow us
Basha Shek

|

Updated on: Jan 28, 2022 | 8:09 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ (Bala Krishna),  మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ అఖండ'(Akhanda).  ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్, పూర్ణ తదితరులు ప్రధాన పాత్రలు  పోషించారు.  గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో బాలయ్య  మొదటిసారి 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు.  ఇటీవల ఓటీటీలోనూ విడుదలై రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంటోంది. ఇలా వెండితెరతో పాటు డిజిటల్ మాధ్యమంలోనూ జోరు చూపిస్తోన్న అఖండ ఇప్పుడు కోలీవుడ్ లోనూ అడుగు పెడుతున్నాడు.

నేటి (జనవరి 28) నుంచి  ఈ సినిమా తమిళ డబ్బింగ్​ వెర్షన్​  విడుదల కానుంది.  ప్రస్తుతం కోలీవుడ్​లో పెద్దగా ఏ సినిమా రిలీజ్​లు లేవు. అందుకే  ఈ సూపర్​ హిట్​ మూవీని థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావించారట. కాగా తమిళ వెర్షన్ రిలీజ్  కు సంబంధించిన పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.  కాబట్టి నేటి నుంచి తమిళ థియేటర్లు అఖండతో మారు మోగనున్నాయి. కాగా తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ‘అఖండ’ సినిమాను విడుదల చేసే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు.  అలాగే డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ ఓటీటీలో ఇతర భాషల్లో డబ్​ చేసి విడుదల చేయనున్నట్లు సమాచారం.

Also read: Sanya Malhotra: సాన్యా.. యూ ఆర్ సో క్యూట్ అండ్ స్వీట్.. దంగల్ బ్యూటీపై నెటిజన్ల ప్రశంసలు.. కారణమేంటంటే..

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల..

83 Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 83.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!