AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బిగ్‌బాస్‌ 4’లో ‘నగ్నం’ బ్యూటీ..!

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ను ప్రారంభించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సెట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు హోస్ట్‌గా నాగార్జునను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

'బిగ్‌బాస్‌ 4'లో 'నగ్నం' బ్యూటీ..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 11, 2020 | 7:44 PM

Share

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ను ప్రారంభించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సెట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు హోస్ట్‌గా నాగార్జునను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం కంటెస్టెంట్‌ల లిస్ట్‌ ఫైనల్ అయినట్లు టాక్‌. ఇప్పటికే బిగ్‌బాస్‌కు సంబంధించి మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా.. ఆ క్రేజ్‌ను అలానే కొనసాగించేందుకు ఈ సీజన్‌లో పలువురు సెలబ్రిటీలను భాగం చేయబోతున్నారట నిర్వాహకులు. ఈ నేపథ్యంలో కొంతమంది కాంట్రవర్సీ నటీనటులను కూడా సంప్రదించారట.

ఈ లిస్ట్‌లో నగ్నం బ్యూటీ శ్రీ రాపాక అలియాస్‌ స్వీటీ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరపగా.. ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు స్వీటీ ఓకే చెప్పినట్లు టాక్‌. మరి ఈ సీజన్‌లో ఎవరెవరు పాల్గొనబోతున్నారు..? కరోనా నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు..? ఎన్ని రోజులు షో ఉండనుంది..? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా కరోనా నేపథ్యంలో ఈ సారి బిగ్‌బాస్‌లో భారీ మార్పులు ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..
గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..
ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ప్రదేశాలకు మళ్లీ వెళ్లొద్దట!
ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ప్రదేశాలకు మళ్లీ వెళ్లొద్దట!
ఏపీలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అకౌంట్లోకి
ఏపీలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అకౌంట్లోకి