AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: షాకింగ్ న్యూస్‌.. ఫైనల్ ఎపిసోడ్‌లకి నాగార్జున ఉండరా..!

బుల్లితెరపై బిగ్‌బాస్‌ 4 విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో యాంకర్లు, యూట్యూబర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అభిమానులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని వారు ఇస్తున్నారు

Bigg Boss 4: షాకింగ్ న్యూస్‌.. ఫైనల్ ఎపిసోడ్‌లకి నాగార్జున ఉండరా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 04, 2020 | 1:31 PM

Share

Bigg Boss 4 Nagarjuna: బుల్లితెరపై బిగ్‌బాస్‌ 4 విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో యాంకర్లు, యూట్యూబర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అభిమానులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని వారు ఇస్తున్నారు. ఇక హోస్ట్‌గా నాగార్జున అదరగొట్టేస్తున్నారు. ఈ షోను చూస్తున్న అందరూ వ్యాఖ్యతగా నాగ్‌ బాగా చేస్తున్నారంటూ కితాబిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ షోకు, నాగార్జునకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సీజన్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌లలో నాగార్జున కనిపించరని.

ఓ వైపు బిగ్‌బాస్‌కి వ్యాఖ్యతగా వ్యవహరిస్తూనే మరోవైపు సోలోమన్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్‌ చిత్రీకరణలో పాల్గొంటూ వచ్చారు నాగార్జున. ఇక ఈ మూవీకి సంబంధించిన హైదరాబాద్‌ షూటింగ్‌ మొత్తం పూర్తి అయ్యిందట. కథానుగుణంగా ఓ లాంగ్‌ షెడ్యూల్‌ని థాయ్‌లాండ్‌లో చేయాలట. మార్చిలోనే అక్కడకు వెళ్లాలని భావించినప్పటికీ, కరోనా నేపథ్యంలో ఆ షెడ్యూల్‌ వాయిదా పడింది. ఇక ఇప్పుడు మిగిలిన షూటింగ్ పూర్తి అవ్వడంతో థాయ్‌లాండ్‌కి వెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ నేపథ్యంలో చివరి ఎపిసోడ్‌లకు నాగార్జున కనిపించరని సమాచారం. దీనిపై బిగ్‌బాస్‌ నిర్వాహకులతో నాగ్‌ మాట్లాడుతున్నట్లు టాక్‌. ఇదే నిజమైతే షో అభిమానులకు ఇది ఒకరకంగా బ్యాడ్‌ న్యూస్‌. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా కరోనా నేపథ్యంలో ఈ సీజన్‌ని త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.

Read More:

నాచురల్ స్టార్‌తో ‘ఉప్పెన’ బ్యూటీ..!

పవన్‌ కోసం వెళ్లిన వినోద్‌.. మధిని రంగంలోకి దింపుతున్న మహేష్‌..!

Follow Us
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు
బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..
బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..
వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్.. ఎలా తయారు చేయాలంటే?
వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్.. ఎలా తయారు చేయాలంటే?
ఆ రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు
ఆ రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు
మూడు గ్రహాల కలయిక.. వీరికి అదృష్టమే అదృష్టం..
మూడు గ్రహాల కలయిక.. వీరికి అదృష్టమే అదృష్టం..
అప్పులు తీర్చే ఆలయం..ఇక్కడికి వెళితే, కోట్లు అప్పైనా తీరిపోద్దీ
అప్పులు తీర్చే ఆలయం..ఇక్కడికి వెళితే, కోట్లు అప్పైనా తీరిపోద్దీ
కళ్లకు కనికట్టు.. అది ప్రకృతి చేసిన మాయ!
కళ్లకు కనికట్టు.. అది ప్రకృతి చేసిన మాయ!
సింహంతో గేమ్సా.. మత్తులో ఉందని తరలిస్తుండగా ఊహించని ట్విస్ట్..
సింహంతో గేమ్సా.. మత్తులో ఉందని తరలిస్తుండగా ఊహించని ట్విస్ట్..
భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. వైరల్ అవుతున్న బాబా వంగా జ్యోస్యం
భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. వైరల్ అవుతున్న బాబా వంగా జ్యోస్యం
ఐర్లాండ్‌తో ఓపెనింగ్ జోడీ ఫిక్స్.. 6 ఓవర్లలోనే మ్యాచ్ క్లోజ్..
ఐర్లాండ్‌తో ఓపెనింగ్ జోడీ ఫిక్స్.. 6 ఓవర్లలోనే మ్యాచ్ క్లోజ్..