AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళీ థ్రిల్లర్ డ్రామా.. 16 రోజుల్లో 5 చావులు.. కారణం తెలిస్తే వణికిపోవాల్సిందే..

బాక్సాఫీస్ వద్ద పెద్దగా అంచనాలు, ప్రమోషన్లు లేకుండా విడుదలయ్యే కొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఊహించని విజయాన్ని అందుకుంటాయి. మంచి కథ, బిగువైన స్క్రీన్‌ప్లే ఉంటే డిజిటల్ ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నిరూపిస్తుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ కూడా అలాంటిదే.

Cinema : ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళీ థ్రిల్లర్ డ్రామా.. 16 రోజుల్లో 5 చావులు.. కారణం తెలిస్తే వణికిపోవాల్సిందే..
Ottam Thullal Movie
Rajitha Chanti
|

Updated on: Nov 07, 2026 | 9:18 AM

Share

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న వైవిధ్యమైన చిత్రాలకు ఓటీటీ వేదికగా ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కేవలం యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్లే కాకుండా, మనసును హత్తుకునే గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. తాజాగా మలయాళంలో మంచి విజయం సాధించిన ‘ఒట్టం తుళ్లల్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదికలైన అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమ మ్యాక్స్ , సింప్లీ సౌత్ (Simply South) ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలై సినిమా ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు జి. మార్తాండన్ దర్శకత్వం వహించారు. కేరళలోని ఒక సాధారణ పల్లెటూరి వాతావరణాన్ని, అక్కడి ప్రజల జీవనశైలిని ఎంతో సహజంగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు పూర్తి విజయం సాధించారు. ఎలాంటి బోర్ కొట్టని స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తారు.

కథ విషయానికి వస్తే.. ఒక అందమైన గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం, చక్కటి కుటుంబ భావోద్వేగాలు, నిత్య జీవితంలో ఎదురయ్యే అనుబంధాలు, కడుపుబ్బా నవ్వు ఎలిమెంట్స్ తో కూడిన చక్కటి వినోదాన్ని అందిస్తుంది. గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబిస్తూ, మనుషుల మధ్య ఉండే ఆప్యాయతలు, నవ్వులు , ఐక్యతను ఈ చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఎలాంటి వల్గారిటీ లేకుండా కుటుంబం అంతా కలిసి కూర్చుని చూడదగ్గ చక్కని క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా నిలిచింది.

ఈ చిత్రంలో టాలెంటెడ్ నటుడు విష్ణు ఉన్నికృష్ణన్ ప్రధాన పాత్రలో నటించగా, విజయరాఘవన్, కలభవన్ షాజోన్, హరిశ్రీ అశోక్, టిని టోమ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. జి. మార్తాండన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వీకెండ్‌లో ప్రశాంతంగా, నవ్వులతో సాగే మంచి ఫ్యామిలీ మూవీ చూడాలనుకునే వారికి ఈ ‘ఒట్టం తుళ్లల్’ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో విష్ణు ఉన్నికృష్ణన్ తనదైన కామెడీ టైమింగ్‌తో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, నేటి తరం కుటుంబాల్లో వచ్చే చిన్నచిన్న మనస్పర్థలు, వాటిని అధిగమించే బంధాలు, మానవ విలువలను ఈ చిత్రంలో అందంగా చూపించారు. వీకెండ్‌లో ఎలాంటి టెన్షన్స్ లేకుండా కుటుంబం అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇదొక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ప్యాకేజ్.

Follow Us
ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళీ థ్రిల్లర్ డ్రామా..
ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళీ థ్రిల్లర్ డ్రామా..
దీపావళి వేళ సామాన్యులకు బ్యాడ్‌న్యూస్.. పెరిగిన కూరగాయల ధరలు..
దీపావళి వేళ సామాన్యులకు బ్యాడ్‌న్యూస్.. పెరిగిన కూరగాయల ధరలు..
ఆకిబ్ నబీ విధ్వంసం.. 7 ఏళ్ల తర్వాత చెత్త రికార్డులో కివీస్..!
ఆకిబ్ నబీ విధ్వంసం.. 7 ఏళ్ల తర్వాత చెత్త రికార్డులో కివీస్..!
వెంటనే పూజలు చేయకపోతే పెద్ద ప్రమాదం ఉందన్నాడు.. వాళ్లు నమ్మారు..
వెంటనే పూజలు చేయకపోతే పెద్ద ప్రమాదం ఉందన్నాడు.. వాళ్లు నమ్మారు..
అమెరికా యుద్ధ భయంతో ఇరాన్ గజగజ.. ప్రజలకు అయోడిన్ మాత్రల పంపిణీ!
అమెరికా యుద్ధ భయంతో ఇరాన్ గజగజ.. ప్రజలకు అయోడిన్ మాత్రల పంపిణీ!
వైట్ హౌస్‌లో దీపావళి.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా బహుకరణ!
వైట్ హౌస్‌లో దీపావళి.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా బహుకరణ!
17 ఏళ్లకే కెప్టెన్‌గా బుడ్డోడు.. కొత్త అవతారంలో వైభవ్ సూర్యవంశీ..
17 ఏళ్లకే కెప్టెన్‌గా బుడ్డోడు.. కొత్త అవతారంలో వైభవ్ సూర్యవంశీ..
రాప్తాడు బాలికపై దాడి కేసులో బిగ్‌ అప్‌డేట్..వారికి SHRC నోటీసులు
రాప్తాడు బాలికపై దాడి కేసులో బిగ్‌ అప్‌డేట్..వారికి SHRC నోటీసులు
దీపావళి సంబరాల్లో టపాసులు కాల్చేటప్పుడు కళ్లను ఎలా కాపాడుకోవాలి?
దీపావళి సంబరాల్లో టపాసులు కాల్చేటప్పుడు కళ్లను ఎలా కాపాడుకోవాలి?
CID మెరుపు దాడులు.. ధరణి అక్రమాల కేసులో మరో ఐదుగురు అరెస్ట్
CID మెరుపు దాడులు.. ధరణి అక్రమాల కేసులో మరో ఐదుగురు అరెస్ట్