అబ్బాయిల్లో అది లేకపోతే నేను పడను: పూజా హెగ్డే

06 November 2026

Basha Shek

ఒకప్పుడు తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది బుట్ట బొమ్మ పూజా హెగ్డే.

అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈ మధ్యన కేవలం ఒక ట్రెండు సినిమాల్లో మాత్రమే నటించింది పూజా.

పూజకు ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. ఆమె నటిస్తోన్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది పూజ. అందులో తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఇదే టాక్ షోలో డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజా హెగ్డే బాయ్‌ఫ్రెండ్ చాయిస్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని లీక్ చేశారాయన

పూజా గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. తను పుస్తకాలు ఎక్కువగా చదువుతుంది. నాకు కూడా చాలా పుస్తకాలు పంపించి చదవమని చెప్పేది' అని అన్నారు.

దీనికి స్పందించిన పూజ.. ‘హరీశ్ గారూ.. నేను మగాడిలో ఇంటెలెక్ట్‌కే పడతాను తప్ప కేవలం లుక్స్ చూసి పడను’ అని చెప్పింది” అంటూ చెప్పుకొచ్చింది.

 మొత్తానికి పూజను పడగొట్టాలంటే అబ్బాయిలలో ఇంటలెక్ట్, థాట్ ప్రాసెస్ ఉండాల్సిందేనని ఇన్ డైరెక్టుగా చెప్పుకొచ్చింది బుట్టబొమ్మ.

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.