AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రైన్‌లో మహేష్.. కామెడీ స్టార్ట్

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ట్రైన్‌లో నిల్చున్న మహేష్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు నిర్మాత అనిల్ సుంకర. దానికి ‘‘సంక్రాంతి రేసులో నవ్వించేందుకు నవ్వుల ఎక్స్‌ప్రెస్ కదులుతోంది. నవ్వుల కెప్టెన్ అనిల్ రావిపూడితో కలిసి మన సూపర్‌స్టార్ మిమ్మల్ని అలరించేదుకు సిద్ధమవుతున్నాడు. 2020 సంక్రాంతికి సిద్ధంగా ఉండండి’’ అని […]

ట్రైన్‌లో మహేష్.. కామెడీ స్టార్ట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 03, 2019 | 12:33 PM

Share

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ట్రైన్‌లో నిల్చున్న మహేష్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు నిర్మాత అనిల్ సుంకర.

దానికి ‘‘సంక్రాంతి రేసులో నవ్వించేందుకు నవ్వుల ఎక్స్‌ప్రెస్ కదులుతోంది. నవ్వుల కెప్టెన్ అనిల్ రావిపూడితో కలిసి మన సూపర్‌స్టార్ మిమ్మల్ని అలరించేదుకు సిద్ధమవుతున్నాడు. 2020 సంక్రాంతికి సిద్ధంగా ఉండండి’’ అని కామెంట్ పెట్టాడు.

కాగా ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన సరసన రష్మిక నటిస్తుండగా.. విజయశాంతి, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలకపాత్రలలో కనిపించనున్నారు. మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Follow Us
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను