AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కేజీఎఫ్‌ 2’కు కొత్త రిలీజ్ డేట్‌..!

దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో 'కేజీఎఫ్‌ 2' ఒకటి. యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సీక్వెల్‌ షూటింగ్‌ క్లైమాక్స్‌లో ఉంది.

'కేజీఎఫ్‌ 2'కు కొత్త రిలీజ్ డేట్‌..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 11, 2020 | 11:06 AM

Share

KGF 2 release date: దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ‘కేజీఎఫ్‌ 2’ ఒకటి. యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సీక్వెల్‌ షూటింగ్‌ క్లైమాక్స్‌లో ఉంది. మొదట ఈ చిత్రాన్ని ఈ నెలలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు అనుకున్నారు. అయితే అనుకోకుండా కరోనా మహమ్మారి రావడంతో.. షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో కేజీఎఫ్ చిత్రీకరణ కూడా ఆగిపోయింది. ఇక గత నెల ఈ మూవీ షూటింగ్‌ తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ క్రేజీ సీక్వెల్‌కి కొత్త రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ నెల 15 నుంచి థియేటర్లు తెరుస్తుండగా.. అన్ని పరిస్థితులు సర్దుకునేసరికి మరో రెండు నెలలు పట్టనుంది. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న కేజీఎఫ్‌ 2కు విడుదల తేది ఫిక్స్ చేసినట్లు సమాచారం. కన్నడతో పాటు మిగిలిన భారతీయ భాషల్లో అదే రోజున రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. కాగా ఈ మూవీలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుండగా.. సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు. రవీనా టాండెన్, రావు రమేష్, ప్రకాష్‌ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read More:

దేశంలో కరోనా విజృంభణ.. 70లక్షలను దాటేసిన కేసులు

కాణిపాకంలో ప్రైవేట్ లాడ్జిల కొత్త రకం దందా

Follow Us
ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే మంచిదేనా..? వాస్తు...
ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే మంచిదేనా..? వాస్తు...
వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే
వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీకి గుడ్‌న్యూస్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీకి గుడ్‌న్యూస్
జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో షాకింగ్ ఘటన..!
జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో షాకింగ్ ఘటన..!
ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా
ఒక్క వేరియేషన్ రిపీట్ కాకుండా అశ్విన్ ఎన్ని ఓవర్లు వేయగలడో తెలుసా
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్!
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాక్!
నిజమైన ఆనందం ఎక్కడ ఉంది..? రమణ మహర్షి చెప్పిన అద్భుత సత్యం!
నిజమైన ఆనందం ఎక్కడ ఉంది..? రమణ మహర్షి చెప్పిన అద్భుత సత్యం!
శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి..
శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి..
డీమార్ట్ ఓనర్ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా?
డీమార్ట్ ఓనర్ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా?
తులసి vs మనీ ప్లాంట్.. మీ తలరాత మారాలంటే ఇంటి గుమ్మం ముందు..
తులసి vs మనీ ప్లాంట్.. మీ తలరాత మారాలంటే ఇంటి గుమ్మం ముందు..