AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF 2 OTT: కేజీఎఫ్‌2 ఓటీటీపై అమెజాన్‌ కీలక ప్రకటన.. జూన్‌ 3 నుంచి అందరికీ..

KGF 2 OTT: కేజీఎఫ్‌ అనే ఒక్క సినిమా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని ఒక్కసారి షేక్‌ చేసింది. కన్నడ ఇండస్ట్రీకి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చి పెట్టింది. గోల్డ్‌ మైనింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన కేజీఎఫ్‌ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌...

KGF 2 OTT: కేజీఎఫ్‌2 ఓటీటీపై అమెజాన్‌ కీలక ప్రకటన.. జూన్‌ 3 నుంచి అందరికీ..
Kgf Ott
Narender Vaitla
|

Updated on: May 31, 2022 | 9:10 PM

Share

KGF 2 OTT: కేజీఎఫ్‌ అనే ఒక్క సినిమా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని ఒక్కసారి షేక్‌ చేసింది. కన్నడ ఇండస్ట్రీకి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చి పెట్టింది. గోల్డ్‌ మైనింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన కేజీఎఫ్‌ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల కలెక్షన్లు కురిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్‌2 సంచనల విజయాన్ని నమోదు చేసుకుంది. యష్‌ నటన, ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌కు బాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీల ప్రజలు ఫిదా అయ్యారు. ఏకంగా రూ. 1200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి ఇండియన్‌ సినిమా స్థాయి ఏంటో చాటి చెప్పింది.

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని అమెజాన్‌ వేదికగా మార్చి 16న విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కేజీఎఫ్‌ సినిమాకున్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే క్రమంలో అమెజాన్‌ ‘పే పర్‌ వ్యూ’ పద్ధతిని తీసుకొచ్చారు. దీంతో యూజర్లు సినిమా చూడాలంటే అదనంగా రూ. 199 చెల్లించి సినిమా చూడాలనే నిబంధనను విధించారు. అయితే తాజాగా ప్రేక్షకులకు అమెజాన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. జూన్‌ 3 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ స‌బ్‌స్క్రైబ‌ర్‌లు కేజీఎఫ్‌2ని ఉచితంగా చూసే వెసులుబాటును కల్పించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయమై తాజాగా అమెజాన్‌ అధికారిక ప్రకటన చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీలో పోస్ట్‌ చేసిన ఈ ప్రకటన పోస్ట్‌కు కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్‌ రావడం చూస్తుంటే ఈ సినిమాకున్న క్రేజ్‌ ఏంటో అర్థమవుతోంది. ఇదిలా ఉంటే కేజీఎఫ్‌ చిత్రానికి మూడో పార్ట్‌ కూడా రానున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని నెట్టింట వార్తలు సందడి చేస్తూనే ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్