AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yami Gautam: సినిమానే జీవితం కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన యామీ గౌతమ్

ఫేర్‌ అండ్‌ లవ్లీ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎంతో మందికి పరిచయమైన యామీ బాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.

Rajeev Rayala
|

Updated on: May 31, 2022 | 9:08 PM

Share
 ఫేర్‌ అండ్‌ లవ్లీ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎంతో మందికి పరిచయమైన యామీ బాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.

ఫేర్‌ అండ్‌ లవ్లీ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎంతో మందికి పరిచయమైన యామీ బాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.

1 / 7
‘నువ్విలా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది. అనంతరం ‘గౌరవం’, ‘కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌’ వంటి సినిమాల్లో నటించింది

2 / 7
ఇటీవల అభిషేక్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘దస్వీ’ చిత్ర షూటింగ్‌ను కంప్లీట్ చేసిన ఈ చిన్నది.. ప్రస్తుతం ‘ఓ మై గాడ్‌ సిక్వెల్‌’లో నటిస్తోంది.

3 / 7
తాజాగా ఒక సోషల్ మీడియాలో చిట్ చాట్ లో యామీ గౌతమ్ మాట్లాడుతూ తాను సినిమా ను జీవితం అన్నట్లుగా చూడను అంది. 

4 / 7
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా నేను నా కుటుంబ సభ్యులతో సమయం గడుపుతాను... ఇస్టమైనవి తింటాను.. ఉండాలనుకున్న విధంగా ఉంటాను అని చెప్పుకొచ్చింది. 

5 / 7
వృత్తి జీవితం మరియు పర్సనల్ జీవితంను ఎప్పుడు కూడా వేరు వేరుగానే చూడాలి. అలా చూసినప్పుడు మాత్రమే జీవితంలో సంతోషం ఉంటుంది. 

6 / 7
జీవితంలో సినిమా తప్ప మరేమి లేదు అనుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితంలో సినిమా తప్ప మరేం కనిపించవు అని చెప్పుకొచ్చింది యామీ 

7 / 7
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!