సుశాంత్‌ డ్రగ్స్‌ అడిక్ట్ కాదు: ప్రత్యక్ష సాక్షి

బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్‌ కేసు పలు మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో డ్రగ్స్ కోణం కూడా బయటపడటంతో

సుశాంత్‌ డ్రగ్స్‌ అడిక్ట్ కాదు: ప్రత్యక్ష సాక్షి
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2020 | 1:57 PM

Sushant death case: బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్‌ కేసు పలు మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో డ్రగ్స్ కోణం కూడా బయటపడటంతో రంగంలోకి దిగిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో.. నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌజ్ మేనేజర్‌ శామ్యూల్ మిరిందా, సుశాంత్ వంటమనిషి దినేష్ సావంత్‌ సహా పలువురిని అరెస్ట్ చేసింది. కాగా మరోవైపు ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా..? హత్య చేశారా..? ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి..? అన్న కోణంలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ క్రమంలో ఓ ప్రధాన సాక్షి సీబీఐకి పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. సుశాంత్‌ డ్రగ్స్‌కి అడిక్ట్ అవ్వలేదని అతడు సీబీఐకి వెల్లడించినట్లు సమాచారం. అంతేకాదు వాస్తవానికి దూరంగా తీసుకెళ్లే డ్రగ్స్‌ని తీసుకోవడం సుశాంత్‌కి ఇష్టం లేదని చెప్పినట్లు టాక్‌. కాగా మరోవైపు సుశాంత్‌ కేసులో బాలీవుడ్‌పై కూడా సీబీఐ దృష్టి పెట్టేందుకు సిద్ధమైంది. వృత్తిపరంగా సుశాంత్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? అనే విషయాలపై సీబీఐ ఆరా తీసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read More:

అఖిల్‌తో సురేందర్ రెడ్డి మూవీ.. అధికారిక ప్రకటన

‘ప్లాస్మా థెరపీ’తో పెద్ద ప్రయోజనం లేదు: ఐసీఎంఆర్‌

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ