అఖిల్‌తో సురేందర్ రెడ్డి మూవీ.. అధికారిక ప్రకటన

అక్కినేని వారసుడు అఖిల్ తదుపరి చిత్రం కన్ఫర్మ్ అయ్యింది. స్టైలిష్‌ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ 5వ చిత్రంలో నటించనున్నారు.

అఖిల్‌తో సురేందర్ రెడ్డి మూవీ.. అధికారిక ప్రకటన
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2020 | 1:09 PM

Akhil-Surender Reddy movie: అక్కినేని వారసుడు అఖిల్ తదుపరి చిత్రం కన్ఫర్మ్ అయ్యింది. స్టైలిష్‌ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ 5వ చిత్రంలో నటించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నాకు చాలా స్పెషల్‌. త్వరలో షూటింగ్‌ ప్రారంభం అవుతుంది అంటూ అఖిల్‌ ట్వీట్ చేశారు. కాగా సురేందర్ రెడ్డి, పవన్‌ కల్యాణ్‌తోనూ ఓ మూవీని ప్రకటించగా.. అఖిల్‌ మూవీ తరువాత పవర్‌స్టార్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

కాగా ప్రస్తుతం అఖిల్‌, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచులర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. జీ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తోన్న ఈ మూవీకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై అఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఈ మూవీతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నారు.

Read More:

‘ప్లాస్మా థెరపీ’తో పెద్ద ప్రయోజనం లేదు: ఐసీఎంఆర్‌

పీసీ శ్రీరామ్‌ వ్యాఖ్యలపై కంగనా స్పందన.. ‘ఆల్‌ ది బెస్ట్’ అంటూ ట్వీట్‌

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో