రష్మిక తమిళ చిత్రం షూటింగ్ షురూ..!

‘ఛలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తన రెండో చిత్రం ‘గీత గోవిందం’ తో స్టార్ హీరోయిన్ గా స్టేటస్ సంపాదించింది. ప్రస్తుతం వరస పెట్టి సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తమిళ హీరో కార్తీ సరసన ఒక చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఈరోజు ప్రారంభమైంది. రెమో ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ ఈ […]

రష్మిక తమిళ చిత్రం షూటింగ్ షురూ..!
Follow us

|

Updated on: Mar 13, 2019 | 5:05 PM

‘ఛలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తన రెండో చిత్రం ‘గీత గోవిందం’ తో స్టార్ హీరోయిన్ గా స్టేటస్ సంపాదించింది. ప్రస్తుతం వరస పెట్టి సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తమిళ హీరో కార్తీ సరసన ఒక చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే.

కాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఈరోజు ప్రారంభమైంది. రెమో ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెర్విన్.జె.సాల్మోన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు చిత్ర యూనిట్.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.