అబ్బో.. చూడటానికి రెండు కళ్లు చాలవు.. మౌనీ రాయ్ బ్యూటిపుల్ ఫొటోస్

Samatha

20 June 2026

అందాల ముద్దుగుమ్మ మౌనీ రాయ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ చిన్నదాని సొంతం.

మౌనీ రాయ్

సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వెండితెరపై సందడి చేస్తుంది.

సీరియల్

ముఖ్యంగా నాగిని సీరియల్ ద్వారా తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వెండితెరపైకి  అడుగుపెట్టింది.

నాగినీ సీరియల్

తర్వాత బ్రహ్మాస్త్రం మూవీలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. అప్పటి నుంచి బాలీవుడ్‌లు పలు సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తుంది.

బ్రహ్మస్త్రం మూవీ

కేవలం సినిమాలే కాకుండా, స్పెషల్ సాంగ్స్ చేస్తూ కూడా తన నటనతో అందరినీ కట్టుకుంది అని చెబుతుంటారు.

స్పెషల్ సాంగ్స్

ప్రస్తుతం  ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో మెఎప్పుడూ సోషల్ గాస్టార్ చిరంజీవి సినిమాలో చోటు సంపాదించుకుంది.

టాలీవుడ్, బాలీవుడ్

విశ్వంభర మూవీలో స్పెషల్ సాంగ్‌లో చిందులు వేయనట్లు తెలుస్తుంది. అంతే కాకుండా పలు సినిమాల్లో కూడా ఛాన్స్ అందుకున్నదంట.

విశ్వంభర

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన చీరలో ఉన్న అందమైన ఫొటోలు అభిమానులతో పంచుకుంది.

బ్యూటిఫుల్ ఫొటోస్