కలర్ ఫుల్ డ్రెస్‌లో కలర్ ఫుల్ చిలుక.. సీరియల్ బ్యూటీ క్రేజీ ఫొటోస్
Samatha
20 June 2026
కన్నడ ముద్దుగుమ్మ అందాల చిన్నది కృతిగా ఉమాశంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఉమా శంకర్
అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. హీరోయిన్స్ మించిన అందం ఈ ముద్దుగుమ్మ సొంతం.
అందం, అభినయం
కన్నడలో పలు సీరియల్స్‌లో నటించి, మంచి గుర్తిపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో సీరియల్స్ చేస్తూఅందరి మనసు దోచేస్తుంది.
కన్నడ సీరియల్స్
మగువా ఓ మగువా సీరియల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తతం స్టార్ మాలో పొదరిల్లు సీరియల్లో నటిస్తుం
ది
మగువా ఓ మగువా
మగువా ఓ మగువా సీరియల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తతం స్టార్ మాలో పొదరిల్లు సీరియల్‌లో నటిస్తుంది
అద్భుతమైన నటన
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు , కన్నడలో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది. తన నటనతో ఆకట్టుకుంటుంది.
తెలుగు, కన్నడ
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, ఏ కాస్త సమయం దొరికినా సరే సోషల్ మీడియాలో క్యూట్ ఫొటోస్ షేర్ చ
ేస్తుంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్
తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాలో సింపుల్ లుక్‌లో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ అందానికి ప్రతి ఒక్కరూ
ఫిదా అవుతున్నారు.
బ్యూటిఫుల్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?