‘రావణ’గా నందమూరి హీరో..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘తుగ్లక్’ అనే టైటిల్‌ను ప్రకటించారు చిత్ర యూనిట్. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ టైటిల్‌ను మార్చి ‘రావణ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. […]

'రావణ'గా నందమూరి హీరో..!
Follow us

|

Updated on: Jul 03, 2019 | 3:15 AM

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘తుగ్లక్’ అనే టైటిల్‌ను ప్రకటించారు చిత్ర యూనిట్. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ టైటిల్‌ను మార్చి ‘రావణ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.